Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ బ్యూటీ సీక్రెట్స్ ఏమిటో తెలుసా ? అందం కోసం ఆమె ఎలాంటి టిప్స్ పాటిస్తుందంటే..?

Janhvi Kapoor : బాలీవుడ్ క్రేజీ బ్యూటీల‌లో జాన్వీ క‌పూర్ ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. త‌న న‌ట‌న‌తో, అందంతో కుర్ర కారు హృద‌యాల‌ను దోచుకుంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. జాన్వీ క‌పూర్ చిన్న‌ప్ప‌టి నుంచి కూడా ఎంతో అందంగా ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ రోజువారీ చ‌ర్మ సంర‌క్ష‌ణ కోసం ఎన్నో జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటుంది. ముఖం, చ‌ర్మంతోపాటు శ‌రీర సౌంద‌ర్యానికి కూడా ఎన్నో జాగ్రత్త‌లు తీసుకుంటూ ఉంటుంది జాన్వీ క‌పూర్‌. బ‌య‌ట దొరికే వివిధ కంపెనీల బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డానికి బ‌దులుగా, ఇంట్లోనే చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు కావ‌ల్సిన వాటిని త‌యారు చేసి, వాటినే వాడ‌డానికి జాన్వీ క‌పూర్ ఇష్ట‌ప‌డుతుంద‌ని స‌మాచారం.

Janhvi Kapoor

జాన్వీ క‌పూర్ త‌న చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు అనేక జాగ్రత్త‌ల‌ను తీసుకుంటుంది. సాధార‌ణంగా సినీ బ్యూటీస్ ఎక్కువ‌గా మేక‌ప్ ను వేసుకుంటూ ఉంటారు. కానీ జాన్వీ మాత్రం మేక‌ప్ లేకుండానే మెరిసి పోతూ ఉంటుంది. జాన్వీ క‌పూర్ న‌టిగా తెరంగేట్రం చేసిన నాటి నుండే త‌న అందంతో, అభిన‌యంతో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. త‌ను స‌హ‌జంగానే అందంగా క‌నిపించ‌డానికి ప్ర‌త్యేక‌మైన పేస్ ఫ్యాక్ ను వాడుతుంది.

ఈ పేస్ ఫ్యాక్ ను తానే సొంతంగా ఇంట్లో త‌యారు చేసుకుంటుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెలో, ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి పండు గుజ్జు లేదా నారింజ‌ పండ్ల గుజ్జును క‌లిపి త‌న ఫేస్ కు రాసుకుని ప‌ది నిమిషాల త‌రువాత నీటితో క‌డిగేస్తుంది. ఆహారం విష‌యంలో కూడా ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటుంది. చ‌ర్మ సంర‌క్ష‌ణ కోసం జాన్వీ ఎక్కువ‌గా ప‌చ్చి కూర‌గాయ‌ల‌ను, పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటుంది. జంక్ ఫుడ్ జోలికి జాన్వీ అస్స‌లు వెళ్ల‌దు.

జాన్వీ త‌న శ‌రీర సౌష్ఠ‌వాన్ని కాపాడుకోవ‌డం కోసం ప్ర‌తి రోజూ వ్యాయామం, యోగా చేస్తుంది. రాత్రి ప‌డుకునే ముందు మేక‌ప్ ను అస్స‌లు ఉంచుకోదు. కృత్రిమ బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌దు. అలాగే చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు నీటిని ఎక్కువ‌గా తాగుతుంది. నీటిని తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం పొడి బార‌కుండా ఎప్పుడూ కాంతివంతంగా ఉంటుంది. ఇలా జాన్వీ త‌న చ‌ర్మ సంర‌క్ష‌ణ కోసం.. అందంగా క‌నిపించేందుకు.. అనేక ర‌కాల స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తూ ఉంటుంది.

Share
D

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM