Disha Patani : బాలీవుడ్ నటి దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్ముడు సినిమాల్లో కన్నా మోడల్‌గానే ఎక్కువగానే సంపాదిస్తోంది. ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్ చేస్తూ అందాలను ఆరబోస్తుంటుంది. ఈ అమ్మడి అందాల ఆరబోత ఎప్పుడూ ఒక రేంజ్‌లో ఉంటుంది. భారీ అందాలను ఏమాత్రం దాచుకోకుండా బయట పెడుతుంటుంది. బికినీల్లోనే ఈమె ఎప్పుడూ కనిపిస్తుంటుంది. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన అలాంటి ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

బికినీలను ధరించి అందాలను ఆరబోయడంలో దిశా పటాని ఎల్లప్పుడూ ఇతర హీరోయిన్స్ కన్నా ముందే ఉంటుంది. ఈమె నటించిన కొన్ని చిత్రాలు ఫ్లాప్ అవ్వగా.. కొన్ని హిట్ అయ్యాయి. ఇక ఈమె నటుడు టైగర్ ష్రాఫ్‌తో కొంతకాలం పాటు రిలేషన్‌షిప్ లో ఉంది. తరువాత ఏమైందో తెలియదు కానీ.. వీరి గురించి పెద్దగా వార్తలు రావడం లేదు.
ఇక సినిమాల విషయానికి వస్తే దిశా పటాని ధర్మ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న యోధ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా మెయిన్ రోల్‌లో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.