Devi Putrudu : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. బాల్యంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి పేరు సొంతం చేసుకున్న బాలనటులు పెద్దయ్యాక హీరోగా చాలా మంది సక్సెస్ అయ్యారు. మరికొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా మంచి పేరు సంపాదించినప్పటికీ హీరోగా ప్రయత్నించి విఫలమయ్యారు. లవర్ బాయ్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ టాలీవుడ్ కు బాలనటుడుగా పరిచయం అయ్యాడు. నటి షాలిని చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై ఓయ్ సినిమాతో హిట్ కొట్టేసింది.
ఇక ప్రస్తుతం తేజ సజ్జా, ఆకాష్ పూరీ, అశోక్ గల్లా కూడా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులే. అయితే 2001వ సంవత్సరం జనవరి 13న దేవీపుత్రుడు మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వెంకటేశ్, సౌందర్య జంటగా నటించిన ఈ సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. డిఫరెంట్ కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు విడుదలకి ముందే సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాతో ఓ చిన్నారి కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.
ఆ చిన్నారి పేరు వేగా తిమోతియా కాగా ఇప్పుడు ఆ బుడ్డది హీరోయిన్ లా మారిపోయింది. దేవీపుత్రుడులో తిమోతియా తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత అందరికీ దేవీపుత్రుడు చిన్నారిగా గుర్తిండిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ చిన్నారి ఎదిగిపోయి హీరోయిన్ లను మరిపించేలా తయారయ్యింది. అవాక్కయ్యే అందంతో ఆకట్టుకుంటోంది. దాంతో తిమోతియా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో.. బ్రేక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం అంటున్నారు నెటిజన్లు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…