Deepthi Sunaina : సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకుని తరువాత బిగ్ బాస్‌లో మెరిసిన దీప్తి సునైన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఈమెకు చెందిన వార్త ఒకటి తాజాగా వైరల్ గా మారింది.
ఓ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ తమ సినిమాలో దీప్తి సునైనకు ఓ లీడ్ రోల్‌ను ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈమె త్వరలోనే వెండి తెరపై సందడి చేయనుందని తెలిసింది. అయితే ఆ వార్తలను ఆమె కొట్టి పారేసింది. అవన్నీ పుకార్లేనని, వాటిని నమ్మొద్దని తేల్చి చెప్పింది.
దీప్తి సునైనకు నిజానికి కుటుంబం నుంచి ఎంతో సపోర్ట్ ఉంది. గతంలో వారు ఆమెను బాగానే ప్రోత్సహించారు. సోషల్ మీడియాలో, సినిమాల్లో చేయమని చెప్పారు. అయితే ఇప్పుడు వారే ఆమె సినిమాల్లో చేస్తానంటే వద్దంటున్నారని తెలుస్తోంది. అందుకనే దీప్తి సునైన తనకు వచ్చిన ఆఫర్లను కాదనుకుంటుందని సమాచారం. మరి ఈమె వెండితెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…