Chiranjeevi : చిరంజీవికి సీఎం కావాల‌నే కోరిక ఆ సినిమాతోనే క‌లిగిందా..?

Chiranjeevi : స్వ‌యంకృషితో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్‌గా గౌర‌వాన్ని అందుకున్నారు చిరంజీవి. ఆయ‌న‌కు దేశ వ్యాప్తంగా అశేష అభిమాన గ‌ణం ఉంది. ఇప్ప‌టికీ చిరంజీవి సినిమాల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కులని అల‌రిస్తున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చినా చిరంజీవి ముళ్ల బాటలో నడిచి తనను నమ్ముకున్న ఎంతోమందికి పూలబాట వేశారు. నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో అదే ఫామ్ లో దూసుకుపోతున్నారు చిరు.

సినిమాల‌లో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న స‌మయంలో చిరంజీవి త‌న అభిమానుల కోరిక మేర‌కు 2008లో ప్రజా రాజ్యం అనే పార్టీని సొంతంగా స్థాపించారు. ఆ తరువాత ఆరు నెలలకు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలను ప్రజారాజ్యం కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రి కావాలనే కోరికతోనే చిరంజీవి పార్టీ పెట్టారని సమాచారం. అయితే ఈయన రాజ‌కీయాల్లోకి రావడానికి అప్పట్లో నటించిన ఒక సినిమానే కారణమని సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది..

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ముఠామేస్త్రి సినిమాలో మార్కెట్లో కూలీగా పని చేస్తూ.. ఏకంగా చిరంజీవి మంత్రి స్థాయికి ఎదుగుతాడు. ముఠామేస్త్రి సినిమా ప్రభావం వల్లే చిరుకి ముఖ్యమంత్రి కావాలనే కోరిక బాగా ఏర్పడిందని పలువురు పెద్దలు చెబుతున్నారు. ఏదేమైనా చిరుకి రాజ‌కీయాలు అస్స‌లు క‌లిసి రాలేదు. ఖైదీ నెం 150 చిత్రంతో సినిమాల‌లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరు వరుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM