Brahmanandam : బ్రహ్మానందం ఆస్తి విలువ ఎంతో తెలిస్తే స్టార్ హీరోలకు సైతం నిద్ర పట్టదు.. బ్రహ్మీ ఇప్పటివరకు ఎంత ఆస్తి సంపాదించాడంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;">Brahmanandam &colon; నవ్వుల రారాజు&comma; కామెడీ కింగ్‌&comma; హాస్య బ్రహ్మ ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా తక్కవనే చెప్పాలి&period;  ఆయన కనుబొమ్మ ఎగరేస్తే చాలు నవ్వి నవ్వి ప్రేక్షకుల పొట్ట చెక్కలవ్వాల్సిందే&period; ఆయనే ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం గారు&period; ఆయన పేరు తలుచుకుంటే చాలు మనం ఏమూడ్‌లో ఉన్నా సరే చిరునవ్వు ఇట్టే పెదవులపైకి వచ్చేస్తుంది&period; అగ్రహీరోలు సైతం తమ సినిమాల్లో బ్రహ్మానందం ఉండాలనే నిబంధన పెట్టి అతడు లేకపోతే సినిమాలు చేయం అనే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి&period; దీన్ని బట్టి బ్రహ్మానందం రేంజ్ ఏమిటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు&period; ఇక చిన్న సినిమాల్లో సైతం బ్రహ్మానందం ఉంటే చాలు మినిమమ్ సక్సెస్ గ్యారంటీ అని నిర్మాతల సైతం నమ్ముతారు&period;<&sol;span><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;">ఒకప్పుడు ఏ హీరోకి లేని స్థాయిలో క్షణం తీరికలేకుండా బిజీ ఆర్టిస్ట్ గా బ్రహ్మానందం ఒక వెలుగు వెలిగారు&period; అతి తక్కువ సమయంలోనే 1000 కి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డును సైతం తన సొంతం చేసుకున్నారు&period; అయితే ఇప్పటికీ కూడా బ్రహ్మానందం దాదాపుగా కొన్ని సినిమాలు చేస్తూ ఉన్నారు&period; కానీ ఈ మధ్యకాలంలో  ఆరోగ్యం సహకరించకపోవడంతో  సినిమాలకు దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి&period;<&sol;span><&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36075" aria-describedby&equals;"caption-attachment-36075" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36075 size-full" title&equals;"Brahmanandam &colon; బ్రహ్మానందం ఆస్తి విలువ ఎంతో తెలిస్తే స్టార్ హీరోలకు సైతం నిద్ర పట్టదు&period;&period; బ్రహ్మీ ఇప్పటివరకు ఎంత ఆస్తి సంపాదించాడంటే&period;&period;&quest;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;brahmanandam&period;jpg" alt&equals;"Brahmanandam properties and assets value " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36075" class&equals;"wp-caption-text">Brahmanandam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;">అంతేకాకుండా ఆయన సినిమాలలో నటిస్తే చూడాలని ఇప్పటికి ఎంతమంది ఎదురుచూస్తున్నారు&period;  ముఖ్యంగా బ్రహ్మీకి  ఇంత డిమాండ్ ఉంది కాబట్టే ఒక రోజు షూటింగ్లో పాల్గొంటే సుమారుగా రూ&period;4 నుంచి 5 లక్షల వరకు పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది&period; <&sol;span>ఇక ఒక రోజుకు అంత పారితోషకం తీసుకునే బ్రహ్మానందం తన సినీ కెరిర్లో ఇప్పటివరకు ఎంత డబ్బు సంపాదించారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంసంగా మారింది&period;  మరీ బ్రహ్మానందం ఆస్తి విలువ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;">బ్రహ్మానందం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తను సంపాదించిన వాటిలో కొంత పెట్టుబడిని పలు ప్రాంతాలలో భూములుపైన&comma; రియల్ ఎస్టేట్ పైన పెట్టి ఆస్తులు సంపాదించినట్లుగా తెలుస్తోంది&period; అంతేకాకుండా  లేటెస్ట్ గా వచ్చిన ఏ కారు అయినాసరే అతడి ఇంట్లో ఉండాల్సిందే&period; మేస్టిజ్ బెంజ్&comma; ఆడి అరైట్&comma;ఆడి క్యూ సిక్స్ లాంటి కార్లు ఎన్నో బ్రహ్మానందం ఇంట కనిపిస్తాయి&period;  ప్రస్తుతం బ్రహ్మానందం ఆస్తి విలువ సుమారుగా రూ&period;650 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లుగా ఓ ఆంగ్ల దినపత్రిక ఇచ్చిన సమాచారం వలన  బ్రహ్మీ ఆస్తుల విలువ సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది&period;<&sol;span><&sol;p>&NewLine;

Mounika

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM