Brahmanandam : నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా వేదికగా అన్‌స్టాపుబల్ విత్ ఎన్‌బీకే అనే టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ లో భాగంగా మోహన్ బాబు, రెండవ ఎపిసోడ్ లో నాని ప్రేక్షకులను సందడి చేశారు. అయితే మూడవ వారం విజయ్ దేవరకొండ వస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించినప్పటికీ ఈ కార్యక్రమం ఆగిపోయింది.
బాలకృష్ణ భుజానికి సర్జరీ కావడం వల్ల కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి తరువాత రానున్న అతిథుల గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ షోతో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు రాగా, తాజాగా ఈ కార్యక్రమానికి కమెడియన్ బ్రహ్మానందం కూడా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇదివరకే బ్రహ్మానందం.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో బ్రహ్మానందాన్ని బాలకృష్ణ షో కు కూడా అతిథిగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…