Bigg Boss 5 : బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా పవర్ రూమ్ లోకి వెళ్లిన సిరి, అనీ మాస్టర్ కి షన్ను, కాజల్ లేఖలు అందాయి. ఈ క్రమంలోనే ఇందులో ఒకరు లెటర్ వదులుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే కాజల్ కి తన భర్త నుంచి లెటర్ వచ్చి ఉంటుందని భావించిన షణ్ముఖ్ తన లెటర్ ను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇక తన లెటర్ ను ముక్కలు చేయబోతుండగా సిరి అడ్డుపడింది.
నేను నా లెటర్ ను వదులుకున్నాను.. కనీసం నువ్వైనా నీ లెటర్ అందుకో అంటూ సిరికి చెప్పి షణ్ముఖ తన లెటర్ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ క్రమంలోనే షణ్ముఖ్ లెటర్ ను ముక్కలు చేసి ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా షణ్ముఖ్ మాట్లాడుతూ అమ్మ.. నువ్వు క్యాన్సర్ నుంచి బయట పడ్డావు. అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి తొందరగా కోలుకున్నారు.
ఇప్పుడు నేను కూడా నిన్ను ఇన్‌స్పిరేషన్ గా తీసుకొని ఈ బాధ నుంచి బయట పడతాను.. అంటూ షణ్ముఖ్ ఎమోషనల్ అయ్యాడు. ఇలా హౌస్ సభ్యులందరికీ లెటర్లు రాగా కేవలం సన్నీ కెప్టెన్ కావడంతో అతనికి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. లెటర్ రాని జెస్సిని నామినేట్ చేయాలనుకుంటే అతని లెటర్ ను ముక్కలు చేసి నామినేట్ చేయవచ్చు. సేవ్ చేయాలి అనుకుంటే తన లెటర్ తనకు ఇవ్వొచ్చు.. అంటూ బిగ్ బాస్ సన్నీకి స్పెషల్ పవర్ ఇచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…