Bigg Boss 5 : ష‌ణ్ముఖ్‌, నీ మ‌ధ్య ఏం జ‌రుగుతుంది.. డౌట్ రెయిజ్ చేసిన ర‌వి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bigg Boss 5 &colon; బిగ్ బాస్ కార్య‌క్రమం చివ‌à°°à°¿ à°¦‌à°¶‌కు చేరుకుంది&period; దీంతో టాస్క్‌లు కూడా చాలా ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి&period; ప్ర‌స్తుతం హౌజ్‌లో 9 మంది à°¸‌భ్యులు మాత్ర‌మే ఉండ‌గా&comma; వారు స్ట్రాంగ్ కాంపిటీష‌న్ ఇస్తున్నారు&period; ప్ర‌స్తుతం ఇంట్లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ à°¨‌డుస్తోంది&period; ముందుగా ఈ టాస్క్‌లో మాన‌స్ à°¤‌à°¨‌కు à°¦‌క్కిన గొడ్డ‌లి పవ‌ర్‌ని à°¸‌న్నీకిచ్చిన విష‌యం తెలిసిందే &excl; దీంతో à°¸‌న్నీని క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అత‌డికో స్పెష‌ల్ à°ª‌à°µ‌ర్ ఇచ్చాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-16376 size-full" title&equals;"Bigg Boss 5 &colon; à°·‌ణ్ముఖ్‌&comma; నీ à°®‌ధ్య ఏం జ‌రుగుతుంది&period;&period; డౌట్ రెయిజ్ చేసిన à°°‌వి&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;bigg-boss-5-1711&period;jpg" alt&equals;"Bigg Boss 5 ravi raised a doubt about shanmukh and siri " width&equals;"1200" height&equals;"815" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌à°°à°¿ నుంచి à°¸‌గం బంగారు ముత్యాల‌ను తీసుకుని ఇంకొక‌రికి ఇవ్వాలని చెప్పాడు&period; దీంతో à°¸‌న్నీ&period;&period; సిరి à°¦‌గ్గ‌à°° నుంచి గోల్డ్‌ను à°·‌ణ్ముఖ్‌కు ఇచ్చాడు&period; దీంతో ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య బాండింగ్ ఏర్ప‌డింది&period; ఇది నేను ముందే ఊహించా&period;&period; అని సిరి చెప్ప‌డం గ‌మన‌ర్హం&period; నువ్ ఒక మాట అన్నప్పుడు దానికి స్టిక్ అయ్యి ఉండాలిగా&period;&period; నిర్ణయం ఎందుకు మార్చుకున్నావ్ సన్నీ&period;&period; అని కాజల్ అడగ్గా&period;&period; నువ్ ఆగు&period;&period; మానస్‌ని అడిగాలే అని&period;&period; అన్నాడు సన్నీ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొద‌టి రౌండ్‌లో ఎక్కువ బంగారం సంపాదించిన ప్రియాంక‌&comma; మాన‌స్‌à°²‌కు బెలూన్ టాస్క్ ఇవ్వ‌గా అందులో పింకీ గెలిచింది&period; దీంతో ఆమె తొలి కెప్టెన్సీ పోటీదారుగా ఎంపికైంది&period; ఇక à°°‌వి&period;&period; సిరి à°¦‌గ్గ‌à°°‌కు à°µ‌చ్చి నువ్వు ఎందుకు అన్నింటికీ రియాక్ట్ అవుతున్నావ్ అని అడ‌గ‌గా&comma; దానికి సిరి&period;&period; ఇద్ద‌రం ఎమోష‌à°¨‌ల్‌గా బాగా క‌నెక్ట్ అయ్యామ‌ని&comma; అందుకే à°·‌ణ్ను ట్రిప్ అవుతున్నాడ‌ని పేర్కొంది సిరి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరిద్ద‌రూ ఒక‌రినొక‌రు బాగా సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు&period; నీ విష‌యంలోనే ఎందుకు ట్రిప్ అవుతున్నాడో ఆలోచించు&comma; నీకు అర్థ‌à°®‌వుతుంద‌నుకుంటా&comma; మీరే ఆలోచించుకోండి&&num;8217&semi; అని హిత‌వు à°ª‌లికాడు&period; à°¤‌ర్వాత శ్రీరామ‌చంద్రకు ఓ à°ª‌à°µ‌ర్ à°µ‌చ్చింది&period; అయితే అది అత‌డికి అనుకూలంగా రాలేదు&period; 30 బంగారు ముత్యాల‌ను ఇవ్వాల‌ని బిగ్‌బాస్ ఆదేశించాడు&period; శ్రీరామ్ ఓ ప్లాన్ వేసి à°¤‌à°¨‌కో à°ª‌à°µ‌ర్ à°µ‌చ్చిందంటూ à°°‌వి ముత్యాల‌ను సొంతం చేసుకున్నాడు&period; చివ‌ర్లో మాత్రం ఈ స్పెష‌ల్ à°ª‌à°µ‌ర్ నాకు రాలేదంటూ బాంబు పేల్చడం గ‌à°®‌నార్హం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండో రౌండ్‌లో à°¸‌న్నీ&comma; సిరి బంగారం వెతుకులాట‌లో టాప్‌లో ఉన్నారు&period; వీళ్లిద్ద‌రిలో ఒక‌రు కెప్టెన్సీ కంటెండ‌ర్ అయ్యే అవ‌కాశం క‌ల్పించాడు బిగ్‌బాస్‌&period; అయితే సిరి à°¤‌à°°‌పున వేరొక‌రు ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు&period; దీంతో సిరి à°¤‌à°¨‌కోసం మాన‌స్ పోటీప‌à°¡‌తాడ‌ని చెప్పింది&period; అలా à°¸‌న్నీని ఓడించేందుకు రంగంలోకి దిగాడు మాన‌స్‌&period; తాను గెలిచి సిరిని కెప్టెన్సీ కంటెండ‌ర్‌ను చేశాడు&period; ఈ గేమ్ నియ‌à°®‌ నిబంధ‌à°¨‌లు à°¤‌à°¨‌కు ముందే à°¸‌రిగా చెప్ప‌లేదంటూ సంచాల‌కుడైన‌ à°°‌వి మీద ఫైర్ అయ్యాడు à°¸‌న్నీ&period; అనంత‌రం కోపాన్ని à°­‌రించ‌లేక స్విమ్మింగ్ పూల్‌లోకి దూకేశాడు&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM