Bigg Boss 5 : బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్ జెండర్ గా అడుగుపెట్టిన పింకీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ టాస్క్ ల విషయంలో ఎంతో చక్కగా ఆడుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలబడింది. ఈ క్రమంలోనే మానస్ తో లవ్ ట్రాక్ నడపడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉండగా తాజాగా పింకీ.. రవి, లోబోను తన అన్నయ్యలగా భావించింది. అలాగే శ్రీరామ్ ను పెద్ద బావ, మానస్ ను చిన్న బావ, జెస్సి ని బుల్లి బావా అంటూ చెప్పుకొచ్చింది.ఈ క్రమంలోనే పెద్ద బావను పెళ్లి చేసుకోవాలంటే ఎక్కువ కట్నకానుకలు అడుగుతున్నాడు అన్నయ్యా.. అంటూ చెప్పగా రవి తన చెల్లి పింకీను చిన్న అన్నయ్య లోబో దగ్గరకు పంపిస్తాడు.
ఈ క్రమంలోనే లోబో మాట్లాడుతూ బుల్లి బావ ఎవరు అంటూ అడుగుతాడు. జెస్సి అని సమాధానం చెప్పడంతో వాడు కూడా ఈ క్యారెక్టర్ లో ఉన్నాడా.. అంటూ లోబో షాక్ అవుతాడు. ఇక పోతే లోబో మాట్లాడుతూ నీ మాట వినని పెద్దబావ కాళ్లు చేతులను నరికేస్తానని చెప్పడంతో అయ్యో వద్దన్నయ్యా.. అంటూ ప్రియాంక రిక్వెస్ట్ చేస్తుంది. చిన్న బావ అన్ని విషయాలలోనూ ఎంతో అడ్జస్ట్ అవుతాడు, వాడిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని లోబో చెప్పడంతో నీకు కావాల్సింది కూడా అదే కదా అంటూ ప్రియాంకపై సెటైర్ వేస్తారు. ఇలా వీరి సంభాషణ అందరికీ నవ్వు తెప్పించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…