Bigg Boss 5 : బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన మోడల్ జెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతను అనారోగ్యం కారణంగా 10వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కాజల్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా జెస్సీ బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్ లు బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి వెళ్తారు. ఇక జెస్సీ కూడా అందులో పాల్గొన్నాడు.
ఇక ఈ కార్యక్రమానికి అరియానా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లని అరియానా ప్రశ్నలు అడుగుతుంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి ఒపీనియన్ అడిగి తెలుసుకుంటుంది. ఇక జెస్సీ బయటకు రాగానే బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు.. వెల్కమ్ అంటూ ఆహ్వానించగా.. ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టగానే మొదటగా నిన్నే చూశాను.. చూడగానే ప్రేమలో పడిపోయాను.. అని చెప్పాడు.
కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన జెస్సీ అరియానాకి ప్రపోజ్ చేశాడు. ఈ క్రమంలోనే ఈ వీడియోని అరియనా తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా షేర్ చేసింది. ఇక బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో జెస్సీ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. బిగ్ బాస్ టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్ లు ఎవరు.. అనే విషయాన్ని వెల్లడించాడు. ఈ క్రమంలోనే సిరి, షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ, రవి ఉంటాడని జోస్యం చెప్పాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…