Madhavi Latha : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించేవారు కార్యక్రమంలో ఎవరు తప్పులు చేస్తే వారిని ప్రశ్నించాల్సి ఉంటుంది. కానీ ఈ సీజన్లో నాగార్జున శైలి మాత్రం ఎంతో భిన్నంగా ఉంది. కేవలం బిగ్ బాస్ నిర్వాహకులు రాసిన స్క్రిప్టు ప్రకారమే వచ్చి అవే మాటలు అక్కడ చెప్పి వెళ్ళిపోతున్నట్లు స్పష్టమవుతోంది.
తాజాగా బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున సన్నీ గురించి మాట్లాడిన మాటలు అతని అభిమానులను ఎంతో కలచివేశాయి. కేవలం సన్నీ తప్పు మాత్రమే జరిగిందని భావించి నాగార్జున సన్నీని ప్రశ్నించారు. అయితే ఇందులో సన్నీ తప్పు ఎంత ఉందో సిరి, షణ్ముఖ్ తప్పు కూడా అంతే ఉంది. నాగార్జున వారిని ప్రశ్నించకుండా కేవలం సన్నీని మాత్రమే తిట్టారు. ఇలా నాగార్జున పక్షపాతం చూపించడంతో చాలామంది నెటిజన్లతోపాటు పలువురు సెలబ్రిటీలు సైతం నాగార్జునను ఏకిపారేస్తున్నారు.
ఈ క్రమంలోనే నటి మాధవి స్పందిస్తూ.. తగలబెట్టండి సార్.. అప్పడం.. అనే పదాన్ని.. అన్ పార్లమెంటరీ పదంగా ఉపయోగించి ఇవాళ నుంచి కొత్త రూల్స్ పాస్ చేయండి. అప్పడం అంటే అమ్మాయి అని.. తాజాగా సీనియర్ హీరో నాగార్జున తెలియజేశారు కనుక ఇకపై ఎవరూ అప్పడం తినకండి.
అదేవిధంగా అప్పడం అమ్మే కంపెనీలను కూడా బ్యాన్ చేయండి. అప్పడం అనేది ఒక పెద్ద బూతు పదం కనుక ఎవరూ అప్పడం అమ్మవద్దు.. తినొద్దు.. కొనొద్దు.. అంటూ నాగార్జునపై తనదైన శైలిలో సెటైర్లు వేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…