Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకడిగా ఉన్న జస్వంత్ అనారోగ్యం వలన పదో వారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అతను అనారోగ్యంతో హౌజ్ నుండి బయటకు వెళుతున్నాడని తెలిసి హౌజ్‌మేట్సే కాకుండా అభిమానులు కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. ‘వర్టిగో’ వ్యాధి వల్ల హౌజ్‌లో ఉన్నప్పుడు జెస్సీ గట్టిగా మాట్లాడలేకపోయాడు, తినలేకపోయాడు.. సరిగా నడవలేకపోయాడు.. మెడ పట్టుకుని చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.
హౌజ్‌లో ఉన్నప్పుడు చాలా బాధపడ్డ జెస్సీ బయటకు వచ్చాక మాత్రం నానా హంగామా చేశాడు. మిడ్ నైట్ పార్టీలంటూ రచ్చ చేశాడు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిసి పార్టీలు చేసుకున్నాడు. ఇక ఫ్యాన్స్ మీట్లు, ఊరేగింపులతో జెస్సీ దుమ్ములేపేశాడు. బయట ఇంత ఉత్సాహంగా కనిపించిన జస్వంత్ లోపల మాత్రం అంత ఇబ్బందిగా ఎందుకు ఫీలయ్యాడు.. అనేది ఎవరికీ అర్ధం కాలేదు. అయితే తాజాగా వాటి వెనకాల ఉన్న కారణం బయటకు వచ్చింది.
విజయవాడలో జస్వంత్ ఓ వ్యాధి కోసం చికిత్స తీసుకున్నాడట. ఇది బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఒత్తిడికి గురవ్వడం, ఆటలు ఆడటం వల్ల ఎక్కువైంది.. బయటకు వచ్చాక ఆ ఒత్తిడి తగ్గిపోయింది. చికిత్స కూడా తీసుకున్న క్రమంలో జస్వంత్ ఇప్పుడు బాగానే ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి.
జెస్సీ కూడా తన ఆరోగ్యం బాగుందని చెప్పేశాడు. మొత్తానికి జెస్సీకి విజయవాడలో భారీ స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. ఫ్యాన్ మీట్లు పెట్టేశారు. జెస్సీ క్రేజ్ ఏంటో సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలా చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…