Bigg Boss 5 : సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివిధ వెబ్ సిరీస్ లో వీడియోల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ జంటకు ఎంతో క్రేజ్ ఉందని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి చేసే వీడియోలను వెబ్ సిరీస్ లో చూస్తే వీరి ఇద్దరి మధ్యా ఏదో ఉందనే అనుమానాలు వస్తాయి.
ఇకపోతే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందని అభిమానులు భావిస్తున్నప్పటికీ వీరు ఈ విషయం గురించి మాట్లాడకపోవడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న షణ్ముఖ్ గురించి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. షణ్ముఖ్ పుట్టినరోజు సందర్భంగా తనకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పి.. దీప్తి ప్రపోజ్ చేయడం సంచలనంగా మారింది.
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీప్తి సునయన తాజాగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీరు మీ ఫోన్‌లో షణ్ముఖ్ నంబర్ ను ఏమని సేవ్ చేసుకున్నారు.. అని అడగగా.. అందుకు దీప్తి.. షణ్ముఖ్ వాట్స్అప్ చాట్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో షణ్ముఖ్ నంబర్ డ్రగ్ అని ఉంది. తను షణ్ముఖ్ కి డ్రగ్ మాదిరిగా బానిస అయ్యానని.. ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…