Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా తొలి తెలుగు ఓటీటీ ఆహా టాక్ షో తో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. మొట్టమొదటిసారిగా ఆహా యాప్ ద్వారా అన్ స్టాపబుల్ అనే టాక్ షో నిర్వహించనున్నారు. తాజాగా ఈ షో లాంచ్ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పన్నెండు వారాల పాటు సాగే ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించి వారి వ్యక్తిగత విషయాల గురించి చర్చించనున్నారు. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారి ఈ కార్యక్రమానికి ఎవరు రానున్నారు అనే విషయంపై ఎంతో ఆతృత నెలకొంది. నవంబర్ 4 నుంచి ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణ రెమ్యునరేషన్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణకు ఒక ఎపిసోడ్ కి ఏకంగా రూ.40 లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ క్రమంగా చూసుకుంటే ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సుమారుగా రూ.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్త వినబడుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…