Bigg Boss 5 : బుల్లితెర మేల్ యాంకర్స్ లో రవికి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో ప్రేక్షకులని ఎంతగానో ఎంటర్‌టైన్ చేసే రవి ఈ సారి సీజన్ 5లోకి అడగుపెట్టాడు. అయితే ఈ షోతో రవి నెగెటివిటీని చాలా మూటగట్టుకున్నాడు. నాగార్జుతోపాటు తోటి కంటెస్టెంట్స్ కూడా రవిని పలు సందర్భాలలో అనరాని మాటలు అన్నారు. నటరాజ్ మాస్టర్ అయితే అతనికి గుంట నక్క అని పేరు కూడా పెట్టారు.
బిగ్ బాస్ 5 సీజన్‌లో రవి స్ట్రాంగ్ క్యాండిడేట్ కాగా, టైటిల్ విన్నర్‌లలో ఒకడిగా నిలిచే సత్తా అతనికి ఉంది. ప్రతీసారీ.. ఎలిమినేషన్లలో ఉండడం, ఓటింగ్ వల్ల.. గట్టెక్కడం రవికి అలవాటుగా మారాయి. రవి ఫాలోవర్లు, రవిని అభిమానించేవాళ్లు రవికి అండగా ఉంటున్నారు. అయితే.. కొంతమంది రవిని అకారణంగా కార్నర్ చేయడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ ఎకౌంట్లు సృష్టించి, రవిని, వాళ్ల కుటుంబ సభ్యుల్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
యాంకర్ రవిని అకారణంగా ట్రోల్ చేయడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ అకౌంట్లు సృష్టించి, రవిని, వాళ్ల కుటుంబ సభ్యుల్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారని రవి సన్నిహితులు చెబుతున్నారు. ‘కావాలనే కొంతమంది నా పేరును, నా కూతురిని ఈ ట్రోల్స్‌లోకి తీసుకొస్తున్నారు’ అని రవి భార్య నిత్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇది గేమ్ స్పిరిట్ కాదని, తమను ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదని సన్నిహితుల దగ్గర వాపోయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…