NTR : ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి, స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరిపై కొందరు వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ క్రమంలో చాలా హర్ట్ అయిన చంద్రబాబు మీడియా ముందు భోరున విలపించారు. దీంతో నందమూరి ఫ్యామిలీతోపాటు టీడీపీ వర్గాలు వైసీపీ నేతలపై విరుచుకు పడ్డారు. బాలకృష్ణ అయితే తన ఫ్యామిలీతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి నా సోదరి జోలికి వస్తే ఖబడ్ధార్ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తోపాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. అయితే ఎన్టీఆర్ ఎక్కడ కూడా ఎవరి పేర్లు ఎత్తకుండా.. రాజకీయాల్లో విమర్శలు అర్థవంతంగా ఉండాలే తప్ప వ్యక్తిగతంగా ఉండకూడదని.. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటం మన సంస్కృతి కాదని పేర్కొంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య మండిపడ్డారు. మేనల్లుడిగా నువ్వు ఫెయిల్ అయ్యావు అంటూ ఎన్టీఆర్‌ని దూషించారు.
టీడీపీ నేతలు కొందరు కూడా ఎన్టీఆర్ రియాక్షన్‌ని తప్పుబట్టారు. అసలు విషయాన్ని మరచిపోయి ఇప్పుడు టాపిక్ అంతా ఎన్టీఆర్ వైపుకు డైవర్ట్ అవుతుండడంతో బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఎంటర్ అయ్యాడు. ఎన్టీఆర్ చాలా పరిణతితో కూడిన వాదన వినిపించారని, ఆయన స్పందించిన విధానం పూర్తిగా స్వాగతించ దగినదని పేర్కొన్నారు. దీని గురించి చర్చించడం సరికాదని చెబుతూ ఈ ఘటనపై స్పందించినందుకు జూనియర్ ఎన్టీఆర్‌ను అభినందించాలని భరత్ అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…