Avika Gor : చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి.. అవికా గోర్. ఈమె బాలనటిగానే కాక హీరోయిన్‌గా కూడా పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె నటించిన అనేక చిత్రాలు విజయవంతం అయ్యాయి. దీంతో ఒక దశలో అవికా గోర్‌కు వరుస ఆఫర్లు వచ్చాయి. ఈమె తొలిసారిగా మార్నింగ్ వాక్ అనే హిందీ సినిమాలో బాలనటిగా అలరించింది. తరువాత హీరోయిన్ గా తెలుగులో మొదటి చిత్రం చేసింది. రాజ్ తరుణ్‌తో కలిసి ఈమె నటించిన ఉయ్యాల జంపాల హిట్ అయింది. దీంతో ఈమె వెనుదిరిగి చూసుకోలేదు.
అయితే ఎన్నో హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ అవికా గోర్‌కు ప్రస్తుతం ఆఫర్లు పెద్దగా లేవు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను అందులో షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. అవికా గోర్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చేస్తున్న సందడి ఇంతా కాదు. ఆఫర్లు లేకపోయినా.. గ్లామర్ షోకు మాత్రం తక్కువ కాకుండా ఈమె అందాలను ఆరబోస్తోంది. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈమె అందాలను ఆరబోయక తప్పని పరిస్థితి నెలకొంది. తోటి హీరోయిన్లతో పోటీ ఉండాలంటే ఆ మాత్రం చేయాలన్నట్లుగా ఈమె వ్యవహార శైలి మారింది.
ఇక అవికా గోర్ తాజాగా షేర్ చేసిన ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. యువతలో మరింత హీట్ పెంచుతున్నాయి. నడుము అందాలను చూపిస్తూ అవికా గోర్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వాటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె థాంక్ యూ అనే చిత్రంతోపాటు టెన్త్ క్లాస్ డైరీస్, ఐ గో టూ స్కూల్, 1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ అనే సినిమాల్లో నటిస్తోంది. మరి ఈ చిత్రాలతో అయినా ఈమె రాత మారుతుందో.. లేదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…