Ashu Reddy : యూట్యూబ్ స్టార్ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరువాత నుంచి ఈమెకు మరింత పాపులారిటీ పెరిగింది. రామ్ గోపాల్ వర్మతో ఓ షో చేసి ఇంకా పాపులర్ అయింది. అప్పుడప్పుడు అందాలను ఆరబోసేలా ఫొటోషూట్స్ చేస్తూ అలరిస్తుంటుంది.
ఇక ఈమె ఇటీవలే మరో బిగ్ బాస్ ఫేమ్ అరియానా నడుమును ముద్దు పెట్టుకుని వార్తల్లో నిలిచింది. తాజాగా జీన్స్ ప్యాంట్‌ను చింపుకుని మరీ బైక్ పై వెళ్తూ సందడి చేసింది. ఆమె, యాంకర్ రవి ఇద్దరూ కలసి టూవీలర్‌పై సరదాగా ఎంజాయ్ చేశారు.
అయితే ఈ ఇద్దరూ ఏదైనా షోలో భాగంగా ఇలా చేశారా.. లేక సరదాగానే స్పోర్ట్స్ బైక్‌పై వెళ్లారా.. అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫొటోల్లో అషు రెడ్డి ధరించిన జీన్స్ చర్చనీయాంశంగా మారింది. ఒక కాలుపై ఉన్న జీన్స్ ప్యాంట్ పూర్తిగా చిరిగిపోయి ఉంది. దీంతో జీన్స్‌ను ఇంతలా చింపుకుని ధరించాలా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…