Ashu Reddy : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె చాలా మందికి తెలుసు. గతంలో ఈమె డబ్ స్మాష్ వీడియోలు చేసేది. రూపురేఖలు అచ్చం సమంతను పోలి ఉండడంతో అందరూ ఈమెను జూనియర్ సమంత అని పిలిచేవారు. ఈ క్రమంలోనే ఈమెకు బిగ్ బాస్ లో పాల్గొనే చాన్స్ వచ్చింది. దీంతో ఈమె మరింత పాపులర్ అయింది. ఆ షోలో పాల్గొని వచ్చాక ఈ అమ్మడికి ఆఫర్లు కూడా బాగానే వస్తున్నట్లు సమాచారం. అయితే సినిమాల్లో మాత్రం అవకాశాలు రావడం లేదు.
గతంలో ఈమె రామ్‌గోపాల్ వర్మతో కలిసి రచ్చ చేసింది. ఓ కార్యక్రమంలో భాగంగా వర్మ ఈమెను ఇంటర్వ్యూ చేశారు. అందులో అషు రెడ్డి థైస్‌ను వర్మ అనేక యాంగిల్స్‌లో చూపించారు. దీంతో అప్పట్లో వీరి వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక సోషల్ మీడియాలోనూ అషు రెడ్డి ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అందులో తన అప్‌డేట్స్‌ను పోస్ట్ చేస్తుంటుంది. ఎక్కువగా ఈమె తన గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఫోన్ పట్టుకుని ఉన్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది.
అషు రెడ్డి ఈ వీడియోలో మరింతగా రెచ్చిపోయింది. అసలు గుర్తు పట్టని విధంగా మారిపోయింది. అందులో ఆమె ఎద అందాలను ప్రదర్శిస్తూ ఫోన్‌లో చూసుకుంటూ మురిసిపోయింది. ఫైనల్‌గా ఓ కిస్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఈమె వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా యువత మైమరిచిపోతున్నారు. ఈమె చేస్తున్న అందాల ప్రదర్శనకు వారు ముగ్ధులవుతున్నారు. ఇక అషు రెడ్డి చల్ మోహనరంగా అనే సినిమాలో నటించగా.. తరువాత సినిమాలను చేయలేదు. కానీ యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులర్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…