Ashu Reddy : అషూ రెడ్డి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. బిగ్‌బాస్‌లో పాల్గొని ఫేమ్ వచ్చాక.. ఈమెకు సోషల్ మీడియాలోనూ ఫాలోవర్లు పెరిగిపోయారు. దీంతో ఆమె అస్సలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల ఆర్‌జీవీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొని రచ్చ చేసింది. ఇక తాజాగా ఈమె చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అషూ రెడ్డి ఏమాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్‌ను చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడుతూ కుర్రకారు మతులను పోగొడుతోంది. డబ్ స్మాష్ వీడియోలు చయడంతోపాటు జూనియర్ సమంతగా కూడా ఈమె ఎంతో క్రేజ్ పొందింది.
ఇక ప్రస్తుతం ఈమె కామెడీ స్టార్స్ అనే కార్యక్రమంతోపాటు హ్యాపీ డేస్ అనే ఇంకో షోలోనూ పాల్గొంటోంది. ఈమె పెడుతున్న ఫొటోలను చూసి చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే అషూ రెడ్డియే కాదు.. ఇలాంటి స్టార్స్ ఎవరైనా సరే పబ్లిసిటీతోపాటు సినిమాల్లో అవకాశాల కోసమే ఇలాంటి ఫొటోషూట్స్‌ను చేస్తుంటారనే విషయం తెలిసిందే. మరి ఈమెకు అదృష్టం ఎప్పుడు కలసి వస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…