Ashu Reddy : సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వారికి అషు రెడ్డి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జూనియర్ సమంతగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ బిగ్ బాస్ సీజన్ 3 తో ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది. నెట్టింట ఎప్పటికపుడు తన హాట్ ఫొటోలతో కుర్రకారును ఫిదా చేసే ఈ భామ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అషు రెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మిలియన్ లలో ఉంది. దీన్నిబట్టి అషు రెడ్డికి ఏ రేంజ్ లో క్రేజ్ వుందో వేరే చెప్పనవసరం లేదు.
సెప్టెంబర్ 15 అషు రెడ్డి పుట్టినరోజు. అషు పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి దగ్గర నుంచి ఖరీదైన కారుని బహుమతిగా అందుకుంది. ఇంతకీ ఎవరు అంత స్పెషల్ వ్యక్తి అనుకుంటున్నారా..? ఆ ముఖ్యమైన వ్యక్తి ఇంకెవరో కాదు.. అషు రెడ్డి తండ్రి ఆమెకు ఖరీదైన మెర్సిడేజ్ బెంజ్ C200D మోడల్ కారును పుట్టినరోజు కానుకగా ఇచ్చారు. తన తండ్రితో కలిసి కారు ముందు దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది అషు. అంతే కాకుండా క్షమించు అమ్మ.. షాకవ్వకు.. ఇది నాన్న ఇచ్చిన గిఫ్ట్ అంటూ ఫొటోలకు క్యాప్షన్ పెట్టింది.
ప్రస్తుతం అషు రెడ్డి సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. తరచుగా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని తన మాయలో పడేసుకుంటుంది. అషురెడ్డి గ్లామరస్ ఫోటోలు తరచుగా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే అషురెడ్డి తన యూట్యూబ్ ఛానల్ లో ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తూ రోజురోజుకీ ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటుంది. ఎంత అందాల ఆరబోతతో రచ్చ చేస్తున్న కూడా ఆమెకు కోరుకున్న గుర్తింపు రావడం లేదు. ఒక యాంకర్ గా కూడా తాను సరైన గుర్తింపు అందుకోలేకపోయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…