Dance : ప్రస్తుతం యువత సోషల్ మీడియా వెంట పరుగులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వారు చేసే డాన్స్ వీడియోలకు మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా మంది డాన్స్ వీడియోలతో బాగా పాపులర్ అవుతున్నారు. మరికొందరు యాక్టింగ్ తో బాగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ యాక్టింగ్ వీడియోలకంటే కూడా డ్యాన్స్ వీడియోలే చాలా త్వరగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంటాయి. ప్రతి ఒక్కరూ మాటల్లో చెప్పలేని అనుభూతిని తమ హావ భావాలతో డ్యాన్స్ లో చూపిస్తూ పాపులర్ అవుతారు.
అందుకే ఎక్కువ మంది సోషల్ మీడియా ద్వారా తమ ఖాతాల్లో డాన్స్ కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చూస్తూ హైలెట్ అవుతున్నారు. ఎవరికి వారే తమ టాలెంట్ ని సొంతంగా ప్రమోట్ చేసుకుంటూ కాస్త ఫాలోవర్లను తెచ్చుకుంటున్నారు. సినిమాల్లో మంచి మ్యూజిక్ తో వచ్చే పాటలకు రీమేక్ చేసినట్టు చూపిస్తున్నారు. ఇంకా కొందరు అయితే ఉన్నది ఉన్నట్టు స్టెప్పులను వేసి అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకుంటారు.
ఈ అమ్మాయి చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు. విక్రమ్ నటించిన అపరిచితుడు సినిమా లో హీరోయిన్ సదా చేసిన నీకు నాకు నోకియా అనే పాటకి అదిరిపోయే స్టెప్పులతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. రెడ్ టాప్ బ్లూ జీన్స్ లో అందంగా తన పెదవి కొరుకుతూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో నీకు నాకు నోకియా పాట తమిళ వెర్షన్ లో డాన్స్ చేస్తూ అందరి మదిని కొల్లగొట్టింది. ఈమె డాన్స్ కి నెటిజన్లు ఫిదా అయిపోయి లైక్స్ వర్షం కురిపించారు. వాట్ ఏ బ్యూటిఫుల్ పర్ఫామెన్స్, యు ఆర్ లూకింగ్ గార్జియస్ అంటూ తన్య శ్రీ కి ప్రశంసల వర్షం కురిపించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…