Anushkha Shetty : టాలీవుడ్ ఇండస్ట్రీకి అనుష్క సూపర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇలాంటి వెండితెర జేజమ్మకు ఒక టాలీవుడ్ హీరో వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తర్వాత అరుంధతి, బిల్లా, బాహుబలి వంటి చిత్రాలలో నటించింది.
అదే విధంగా టాలీవుడ్ సీనియర్ హీరో అయిన గోపీచంద్ సరసన అనుష్క పలు సినిమాలలో నటించింది. ఈ క్రమంలోనే గోపీచంద్ ఒక విషయంలో అనుష్కకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తమిళంలో నయనతార నటించినటువంటి బిర్లా సినిమాను తెలుగులో ప్రభాస్ హీరోగా బిల్లాగా నటించారు. అందులో నయనతార ఓవర్ ఎక్స్‌పోజింగ్ కారణంగా స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది.
ఈ క్రమంలోనే అనుష్క ఈ సినిమాలో చేస్తున్నానన్న విషయాన్ని గోపీచంద్ కు తెలియడంతో గోపీచంద్ అనుష్క కు ఫోన్ చేసి ఆ సినిమాలో నటించవద్దని ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లు ఓ సందర్భంలో అనుష్క తెలియజేసింది. ఈ క్రమంలోనే అప్పటినుంచి వీరిద్దరి మధ్య మాటలు లేవని సమాచారం. అయితే అనుష్క.. ప్రభాస్ బిల్లా సినిమా తర్వాత మరెన్నో అద్భుతమైన అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఇటీవలి కాలంలో అనుష్క నిశ్శబ్దం సినిమాలో నటించగా.. ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈమె ఓ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకోబోతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై జేజమ్మ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…