Aha OTT : ఇన్నాళ్లూ వెండితెరపై అలరించిన హీరోలు ఇప్పుడు బుల్లితెరపై సత్తా చాటుతున్నారు. ఓటీటీ రంగంలో కూడా అడుగుపెడుతున్నారు. తొలి తెలుగు ఓటీటీ ఆహా.. టాక్ షోలతో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టగా, ఆ మధ్య సమంత సామ్ జామ్ అనే షో చేసింది. ఇప్పుడు బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నాడు. నవంబర్ 4 నుంచి ప్రసారం కానున్న తొలి ఎపిసోడ్‌లో బాలకృష్ణ ఎవరిని ఇంటర్వ్యూ చేయనున్నారన్న దానిపై ఆసక్తి నెలకొని ఉంది.
ఆహా టాక్ షో కోసం బాలయ్య బాబు ఏకంగా రూ. 40 లక్షలు తీసుకోనున్నాడనేది సమాచారం. తొలి సీజన్‌లో 12 ఎపిసోడ్‌లు ఉండనున్నట్లు సమాచారం. అంటే ఎంత కాదన్నా ఈ షో కోసం బాలకృష్ణ రూ. 5 కోట్లు తీసుకోనున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక బాలకృష్ణ తర్వాత మరో సీనియర్ ఆహా కోసం హోస్ట్‌గా మారబోతున్నట్టు సమాచారం. వెండితెరపై వైవిధ్యమైన పాత్రలు పోషించి కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు.
త్వరలో మోహన్ బాబు ఆహా టాక్ షో కోసం హోస్ట్‌గా మారబోతున్నాడని అంటున్నారు. పలువురిని తనదైన స్టైల్‌లో ఇంటర్వ్యూలు చేసి అందరినీ అలరించనున్నారని టాక్. దీనిపై అతి త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది. మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…