Anchor Vishnu Priya : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో అందరికీ తెలిసిందే. అందులో చాలా మంది విహరిస్తున్నారు. దీని వల్ల సెలబ్రిటీలు అందులో రోజూ పోస్టులు పెడుతూ అలరిస్తున్నారు. ఇంకోవైపు రోజు రోజుకీ ఫాలోవర్లను కూడా పెంచుకుంటున్నారు. ఇక ఇలాంటి వారిలో విష్ణు ప్రియ ముందే ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈమె సోషల్ మీడియాలో చేస్తున్న సందడి మామూలుగా ఉండడం లేదు. అనేక పాటలకు స్టెప్పులేస్తూ అలరిస్తుంటుంది. ఇక లేటెస్ట్‌గా మరో పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది.
యాంకర్‌గా ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకపోయినప్పటికీ విష్ణు ప్రియ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. పలు బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను ప్రమోట్ చేయడంతోపాటు అప్పుడప్పుడు తన గ్లామర్ ఫొటోలను కూడా ఈమె షేర్ చేస్తుంటుంది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఇక ఈమె మంచి డ్యాన్సర్ అన్న విషయం తెలిసిందే. అందుకనే లేటెస్ట్ మూవీల్లోని పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ అలరిస్తుంటుంది.
విష్ణు ప్రియ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. అందులో ఆమె నడుమును తిప్పుతూ రెచ్చగొట్టేలా డ్యాన్స్ చేసింది. ఆమె తిప్పిన తిప్పుడుకు కుర్రకారు మైమరిచిపోతున్నారు. అందాలను ప్రదర్శిస్తూ విష్ణు ప్రియ చేసిన డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…