Anchor Shyamala : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్త సురేష్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శించబడుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ రూ.200 కోట్ల క్లబ్‌లోనూ ఎంటర్ అయింది. ఇక మహేష్ ఈ మూవీతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సర్కారు వారి పాటకు తొలి రెండు రోజులు కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా.. మంచి మెసేజ్ ఇచ్చే మూవీ కావడంతో అన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకులు ఈ మూవీని ఆదరిస్తున్నారు. దీంతో విజయ ఢంకా మోగిస్తూ రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఇక ఈ మూవీలోని అన్ని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చివర్లో విడుదల చేసిన మ.. మహేషా పాట ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీనికి ఇప్పటికే చాలా మంది స్టెప్పులేశారు. ఇక తాజాగా ఈ జాబితాలో యాంకర్ శ్యామల కూడా వచ్చి చేరింది. ఈ పాటకు ఈమె వేసిన స్టెప్పులు అద్భుతంగా ఉన్నాయి.
యాంకర్ శ్యామల ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించడం లేదు. టీవీ షోల్లోనూ ఈమె కనిపించడం తక్కువైపోయింది. కానీ సినిమాల్లో అవకాశాలు మాత్రం వస్తున్నాయి. ఇక ఈమె మహేషా పాటకు అదిరిపోయే రీతిలో స్టెప్పులేసింది. ఈ క్రమంలోనే ఈమె తన డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని ఎంతో మంది నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…