Anasuya : బుల్లితెర స్టార్ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఓ వైపు బుల్లితెరపై రాణిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ దూసుకుపోతోంది. ఈ మధ్యకాలంలో ఈమెకు సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. పుష్ప సినిమాలో దాక్షాయణిగా నెగెటివ్ రోల్‌లో ఈమె అలరించింది. అలాగే ఇటీవల విడుదలైన ఖిలాడి మూవీలోనూ నటించి ఆకట్టుకుంది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అనసూయ త్వరలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ నటిస్తుందని తెలుస్తోంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం.. భోళా శంకర్. ఇందులో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. అయితే ఈ మూవీలో అనసూయకు ఓ కీలకపాత్రను ఇచ్చినట్లు సమాచారం. దీనిపై అధికారిక వివరాలను వెల్లడించలేదు. కానీ త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఇక అనసూయ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మధ్యే ఈమె అందాలను ఒక రేంజ్‌లో ఆరబోసి ఓ సెల్ఫీ వీడియోను తీసుకుంది. దాన్ని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. అనసూయ అంతలా రెచ్చిపోయిందేమిటి.. అంటూ నెటిజన్లు ఖంగు తిన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…