Anasuya : తెలుగు బుల్లితెర మాత్రమే కాదు.. వెండితెర ప్రేక్షకులకు కూడా అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఓ వైపు బుల్లితెరపై పలు షోలలో సందడి చేస్తూనే.. మరోవైపు వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించిన ఈమె తానేంటో ప్రూవ్ చేసుకుంది. తరువాత మొన్నీ మధ్యే వచ్చిన పుష్ప మూవీలో దాక్షాయణి అనే నెగెటివ్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక ఖిలాడి మూవీలో గతంలో ఉన్నడూ లేని విధంగా నెగెటివ్ గ్లామర్ రోల్‌లో ఈమె సందడి చేసింది. ఇలా అనసూయ బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా సత్తా చాటుతోంది.
ఇక సోషల్ మీడియాలోనూ అనసూయ ఎంతో సందడి చేస్తోంది. తన లేటెస్ట్ ఫొటోలను అందులో పోస్ట్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఆమె పింక్ కలర్ డ్రెస్‌ను ధరించి హొయలు ఒలికించింది. ఈ డ్రెస్‌లో అనసూయ చూడముచ్చటగా ఉండడం విశేషం. ఈ క్రమంలోనే అనసూయకు చెందిన పింక్ కలర్ డ్రెస్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అనసూయ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్‌లు పెట్టడమే కాదు.. సమాజంలో జరిగే సంఘటనలపై కూడా స్పందిస్తుంటుంది. అప్పట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మగాళ్లందరూ అలాంటివారే అన్న అర్థం వచ్చేలా కామెంట్స్ పెట్టింది. దీంతో నెటిజన్లు ఫైరయ్యారు. అయినప్పటికీ ఆ కామెంట్స్‌పై ఆమె మళ్లీ స్పందించలేదు.
ఇక ఇటీవలే వివాహ వార్షికోత్సవం జరుపుకున్న సమంత బీచ్‌లో భర్తకు బహిరంగంగా లిప్ లాక్ ఇచ్చి ఆశ్యర్య పరిచింది. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఇలాంటివి ఇంట్లో ప్రైవేట్‌గా చేసుకోవాలి కానీ పబ్లిగ్గా ఇలా లిప్‌లాక్‌లు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అయినప్పటికీ ఆమె తన పని తాను చేసుకుపోతుందే తప్ప ఇలాంటి కామెంట్లను ఆమె పట్టించుకోవడం లేదు. ఇక ఈమె ప్రస్తుతం దర్జా అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే పుష్ప 2 లోనూ యాక్ట్ చేయనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…