Anasuya : టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్స్‌లో తమన్నా ఒకరు. ఈ అమ్మడు మిల్కీ బ్యూటీ అని అభిమానులతో పిలిపించుకుంటుంది. తొలిసారి మాస్టర్ చెఫ్ కార్యక్రమంతో బుల్లితెరకు పరిచయం అయింది. అయితే ముందుగా కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. తమన్నా తన 18 రోజుల పాటు సమయాన్ని కేటాయించింది. అనంతరం తమన్నా స్థానంలో అనసూయ వచ్చింది.
తమన్నా వెండితెరపై స్సైసీగా కనిపించినప్పటికీ బుల్లితెరపై అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇటు గ్లామర్ పరంగా అటు మాటల పరంగా పెద్దగా సందడి చేయలేకపోయింది. దీంతో తమన్నా స్థానంలో అనసూయని తీసుకొచ్చారు. అనసూయ రాకతో టీఆర్పీలు భారీగా పెరుగుతాయని ఛానెల్ మేకర్స్ అంచనా వేస్తున్నారు. బుల్లితెర మహారాణిగా తానేంటో ఇప్పటికే నిరూపించింది. ఈ షోతో మరోసారి రుజువవుతుందని కథనాలు వస్తున్నాయి.
జబర్ధస్త్ షోలో తన అందచందాలతో రచ్చ చేసే అనసూయ ఇప్పుడు మాస్టర్ చెఫ్ కోసం మరింత రెచ్చిపోతోంది. పొట్టి దుస్తులలో షోకి మరింత గ్లామర్ తెస్తోంది. రానున్న రోజులలో ఈ అమ్మడు అద్భుతాలు చేస్తుందని నిర్వాహకులు విశ్వసిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు ప్రసారం కాగా.. వాటికి రేటింగ్స్ బాగానే వచ్చాయని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మాస్టర్ షెఫ్‌కు రేటింగ్స్ తేవడం తమన్నా వల్ల కాలేదని, అనసూయతోనే సాధ్యమైందని అంటున్నారు. మరి అనసూయ తనపై ఉంచిన నమ్మకాన్ని రానున్న రోజుల్లోనూ నిలబెట్టుకుంటుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…