Anasuya : రంగమ్మత్తగా తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ మధ్యే తన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ బీచ్‌లో సందడి చేసింది. భర్తతో కలసి రొమాంటిక్ క్షణాలను ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా భర్తకు లిప్‌లాక్ కూడా ఇచ్చింది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఎప్పటిలాగే అనసూయను నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇలాంటి ఫొటోలను పబ్లిగా పెట్టకపోతే.. ప్రైవేట్‌గా దాచుకోవచ్చు కదా.. మరీ బరి తెగించిపోతున్నావ్.. అంటూ ఆమెపై కామెంట్లు చేశారు. అయితే అనసూయ ఆ కామెంట్లను పట్టించుకోనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఆ వెకేషన్‌కు చెందిన మరికొన్ని ఫొటోలతోపాటు ఓ వీడియోను కూడా ఆమె మళ్లీ పోస్ట్ చేసింది.
అనసూయ తన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తన భర్త సుశాంక్ భరద్వాజ్‌తో కలిసి వెకేషన్‌కు వెళ్లిన సమయంలో తీసుకున్న ఓ వీడియోను అనసూయ షేర్ చేసింది. బీచ్ వద్ద చెట్ల కింద గ్లామరస్ డ్రెస్‌లో అనసూయ చేసిన సందడి మామూలుగా లేదు. ఈ క్రమంలోనే ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో అనసూయ తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌ను పట్టించుకోవడం లేదని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వీడియోను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
కాగా సినిమాల విషయానికి వస్తే.. అనసూయ చేతిలో అర డజను వరకు సినిమాలు ఉన్నాయి. ఈమె పుష్ప 2తోపాటు ఓ మళయాళం మూవీలోనూ నటిస్తోంది. అలాగే పలు ఇతర సినిమాల్లోనూ నటిస్తూ ఎంతో బిజీగా మారింది. అయినప్పటికీ సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో వెకేషన్స్‌కు కూడా వెళ్తోంది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తుంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…