Amir Khan : ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే బాలీవుడ్‌పై అనేక విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి. అది చాలదన్నట్లు తాజాగా ఇంకో వివాదం వారి వైపు వేలెత్తి చూపిస్తోంది. ముఖ్యంగా నటుడు అమీర్‌ఖాన్ చేసిన ఓ యాడ్ పెను దుమారం రేపుతోంది.
దీపావళి పండుగ సందర్భంగా కొందరు రహదారులపై కూడా బాణసంచా కాలుస్తుంటారు. అయితే ఈ అంశం నేపథ్యంలో అమీర్ ఖాన్ సియట్ కంపెనీ తీసిన ఓ యాడ్‌లో నటించారు. అందులో పిల్లలు బాణసంచాను రోడ్డుపై కాలుస్తుంటారు. అమీర్ బయటకు వచ్చి.. రోడ్లు ఉన్నవి వాహనాలకు, పటాకులు కాల్చడానికి కాదు.. అని చెబుతాడు.
Hindu Tej Jago!
Actor Aamir Khan appeals people not to burst firecrackers on roads in an advertisement promoting 'Ceat Tyres'.
Dear Aamir, people are eagerly awaiting a similar appeal not to offer Namaz on roads as well !#ShameonYouCeatTyres pic.twitter.com/vRuVBtzDvJ
— Sanatan Prabhat (Kannada) (@Sanatan_Prabhat) October 21, 2021
RETWEET MAXIMUM AND SAY LOUDLY WITH @eurasiawale#ShameonYouCeatTyres https://t.co/8GXAKLXKko
— अमन सिंह (@Amansingh7457) October 21, 2021
https://twitter.com/SharwanKumarVi6/status/1451186193538772993?s=20
https://twitter.com/ITISTANMAY56/status/1451180228798140422?s=20
అయితే దీపావళి గురించే అమీర్ ఎందుకు ఇలా చెబుతున్నారు ? ఎంతో మంది ముస్లింలు రోడ్ల మీద కూడా నమాజ్ చేస్తారు కదా ? అప్పుడు వాహనాలను ఆపడం గుర్తుకు రావడం లేదా ? అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సియట్ టైర్స్ కంపెనీని కూడా ఈ యాడ్ తీసినందుకు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు.