Rock Salt : న‌డ‌వ‌లేని వారు సైతం దీన్ని తీసుకుంటే లేచి ప‌రుగెత్తుతారు.. కీళ్లు, న‌డుము, మోకాళ్ల నొప్పులు మాయం..!

Rock Salt : ప్రస్తుతకాలంలో ప్రతి ఒక్కరు వయస్సుతో తేడా లేకుండా 30 దాటిందంటే చాలు.. అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు, అస్థవ్యస్థమైన‌ జీవనశైలి కారణంగా ఆడ, మగ తేడాలేకుండా రోజు రోజుకీ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జనాలు ఉన్న శారీరక సమస్యలు చాలవన్నట్లు కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మరి ఇలాంటి సమస్య నుంచి బయట పడాలంటే ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన ఔషధాలను అందించింది. ఇలా ప్రకృతి అందించిన ఔషధాలలో సైంధవ లవణం కూడా ఒకటి.

మన దేశంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే పదార్థాలలో సైంధవ లవణం ఒకటి. దీనినే మనం రాక్ సాల్ట్ లేదా హిమాలయ‌న్‌ సాల్ట్ అని కూడా పిలుస్తారు. ఈ రాక్ సాల్ట్ హిమాలయాల నుండి లభిస్తుంది. సాధారణ ఉప్పు కంటే సైంధవ లవణం ఎంతో శ్రేష్టమైనదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇది ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, నడుము నొప్పి వంటి సమస్యలతో చాలా మంది నిత్యం బాధపడుతూ ఉంటారు. ఇలా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారికి సైంధవ లవణం చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణ ఉప్పుకు బదులు సైంధవ లవణం ఉపయోగించుకుంటే చాలా మేలు చేస్తుంది.

Rock Salt

సైంధవ లవణాన్ని నిత్యం ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరంలో వాత‌, పిత్త‌, కఫ దోషాలు మూడు సమానంగా ఉంటాయి. దీనిలో కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉండటం వలన గుండె సంబంధిత వ్యాధులు మరియు కంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. అంతేకాక ఈ రాతి ఉప్పు శరీరానికి అధిక ఉష్ణోగ్రతను అదుపుచేయడంలో సహాయపడుతుంది. సైంధవ లవణాన్ని రోజూ తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి మంచి నిద్ర పట్టే విధంగా తోడ్పడుతుంది.

కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారికి సైంధవ లవణం మంచి ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు నువ్వుల నూనెను శరీరానికి రాసుకొని సైంధవ లవణంతో కాపడం పెట్టుకోవడం ద్వారా కీళ్లనొప్పుల సమస్యలు తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా అజీర్తి సమస్యతో బాధపడేవారు తులసి ఆకుల రసంలో శొంఠి, పసుపు, సైంధవలవణం కలిపి తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నెలసరి సమస్యలతో బాధపడే మ‌హిళ‌లు వాము మరియు సైంధవ లవణం కలిపి తీసుకుంటే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. అంతే కాకుండా ఎండు ద్రాక్షను నేతిలో ముంచి సైంధవ లవణంతో కలిపి తింటే జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది. ఇలా దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Mounika

Recent Posts

Temples For Moksham : ఈ ఆల‌యాల‌ను ద‌ర్శించుకుంటే చాలు.. మోక్షం ల‌భిస్తుంది, మాన‌వ జ‌న్మ ఉండ‌దు..!

Temples For Moksham : ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న‌కు ద‌ర్శించేందుకు అనేక ఆల‌యాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని ఆల‌యాలు మాత్రం…

Thursday, 16 May 2024, 8:29 PM

Chintha Chiguru Pulihora : చింత చిగురు పులిహోర త‌యారీ ఇలా.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు..!

Chintha Chiguru Pulihora : పులిహోర‌.. ఈ పేరు చెప్ప‌గానే చాలా మందికి నోట్లో నీళ్లూర‌తాయి. చింత‌పండు, మిరియాల పొడి,…

Thursday, 16 May 2024, 4:05 PM

Black Marks On Tongue : మీ నాలుక‌పై ఇలా ఉందా.. అయితే అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే..!

Black Marks On Tongue : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో నాలుక కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు రుచిని…

Thursday, 16 May 2024, 11:30 AM

Cabbage Onion Pakoda : ఉల్లిపాయ ప‌కోడీల‌ను ఇలా క్యాబేజీతో క‌లిపి వెరైటీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Cabbage Onion Pakoda : ప‌కోడీలు అంటే చాలా మందికి ఇష్ట‌మే. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వేడిగా ప‌కోడీల‌ను తింటే ఎంతో…

Wednesday, 15 May 2024, 8:20 PM

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను వీరు ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు..!

Pomegranate : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. ఇవి…

Wednesday, 15 May 2024, 3:39 PM

Mango Ice Cream : మామిడి పండ్ల‌తో ఎంతో టేస్టీ అయిన ఐస్‌క్రీమ్‌.. ఇంట్లోనే ఇలా చేసేయండి..!

Mango Ice Cream : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌నకు మామిడి పండ్లు విరివిగా ల‌భిస్తుంటాయి. వీటిని చాలా మంది…

Wednesday, 15 May 2024, 9:08 AM

Mangoes : మామిడి పండ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటితో క‌లిపి తిన‌కండి.. లేని పోని స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!

Mangoes : ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఎండ‌లు మండిపోతున్నాయి. దీంతో జ‌నాలు అంద‌రూ చ‌ల్ల‌ని మార్గాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.…

Tuesday, 14 May 2024, 8:11 PM

Jonna Rotte : జొన్న రొట్టెల‌ను చేయ‌డం రావ‌డం లేదా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Jonna Rotte : చ‌పాతీ, రోటీ, నాన్‌.. తిన‌డం మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు వాటి స్థానంలో జొన్న రొట్టెని లొట్ట‌లేసుకుంటూ…

Tuesday, 14 May 2024, 5:01 PM