Ali Basha : ఆలీ వేసిన ప్ర‌శ్న‌కు హ‌ర్ట్ అయిన అల్లు అర‌వింద్‌.. షో నుంచి లేచి వెళ్లిపోయారు..!

Ali Basha : మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ చాలా స‌ర‌దాగా ఉంటార‌ని అంద‌రికీ తెలుసు. ఎన్నో ఇంట‌ర్య్వూలు, ఫంక్ష‌న్ల‌లో కూడా ఆయ‌న జోకులు వేస్తూ ఉండ‌డం చూస్తూనే ఉంటారు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ఆ చిత్ర యూనిట్ తో జ‌రిగిన షో లో కూడా ఆయ‌న చాలా ఫ‌న్నీగా ఉండ‌డం క‌నిపించింది. కానీ అలీతో స‌ర‌దాగా అనే షో లోని తాజాగా రానున్న‌ ఎపిసోడ్ లో మాత్రం ఆయ‌న త‌న స‌హ‌నం కోల్పోయిన‌ట్టుగా క‌నిపించారు.

రీసెంట్ గా అల్లు ఫ్యామిలీ త‌మ సినీ స్టూడియోని గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ ఈవెంట్ లో అల్లు రామ‌లింగ‌య్యతో క‌లిసి న‌టించిన ప‌లువురు న‌టీన‌టుల‌తోపాటు కామెడీ క త‌మ వంతు కృషి చేసిన న‌టుల‌ను అల్లు ఫ్యామిలీ ఘ‌నంగా స‌త్క‌రించింది. ఈ సంద‌ర్భంగా అలీతో స‌ర‌దాగా షోలో అల్లు అర‌వింద్ పాల్గొన్నారు. ఇందులో ఆయ‌న త‌మ కుటుంబ విష‌యాల గురించి, త‌న మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల గురించి స‌ర‌దాగా మాట్లాడారు. ఈ క్ర‌మంలో అలీ ప్ర‌స్తుతం అల్లు ఫ్యామిలీ మ‌రియు చిరు ఫ్యామిలీల మ‌ధ్య ఏమైనా వివాదాలు ఉన్నాయా అని ఆయ‌న‌ను అడిగాడు.

Ali Basha

దీనికి స‌మాధానంగా అల్లు అర‌వింద్ మాట్లాడుతూ.. త‌న‌ని ఈ షో కి పిలిచిన‌ప్పుడు ఎటువంటి వివాదాస్ప‌ద‌మైన ప్ర‌శ్న‌లు అడ‌గ‌మ‌న్నారు కానీ స‌ర్ ప్రైజింగ్ ప్ర‌శ్న‌లు ఉంటాయ‌ని చెప్పార‌ని అంటూ ఇదిప్పుడు స‌ర్ ప్రైజింగ్ ప్ర‌శ్నా ? అని ఆలీని అడిగారు. ఆ త‌రువాత దీనిపై అల్లు అర‌వింద్ హ‌ర్ట్ అయి షో నుండి వెళ్లిపోయే ప‌రిస్థితి వ‌చ్చినట్టుగా చూపించారు. అయితే ఈ విష‌యంపై ఇప్పుడే ఇంకా ఎవ్వ‌రికీ క్లారిటీ రాలేదు. జ‌నాల‌ను ఆక‌ర్షించ‌డానికి ఇలా టీజ‌ర్ల‌ను ఎడిట్ చేస్తార‌ని అంతేగానీ వారు చూపించినట్టుగా నిజంగా జ‌ర‌గ‌ద‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు.

కానీ గ‌త కొంత కాలంగా మెగా, అల్లు అభిమానుల మ‌ధ్య‌ సోష‌ల్ మీడియా వార్ లు జ‌రుగుతున్నాయి. ఇవన్నీ వారి కుటుంబాల మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌ని అనుకోవ‌డానికి పుకార్లు రావ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఇక పూర్తి ఎపిసోడ్ చూస్తే గానీ ఈ విష‌యంపై అల్లు అర‌వింద్ ఏం మాట్లాడారో స్ప‌ష్ట‌త రాద‌ని కొంద‌రు అంటున్నారు.

Share
Prathap

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM