Adah Sharma : తళతళలాడే మేని ఛాయతో కుర్రాళ్ల చూపులను తన వైపు తిప్పుకునే అందాల ముద్దుగుమ్మ అదాశర్మ. సోషల్ మీడియాలో అదా జోరు అలా ఉన్నప్పటికీ, కెరీర్ మాత్రం నెమ్మదించింది. అదాకు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. 2019లో తెలుగులో ఆమె కల్కి మూవీలో నటించింది. ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ ఏడాదే ఒక తమిళ్, రెండు హిందీ చిత్రాలు చేసింది. ప్రస్తుతం అదా చేతిలో చెప్పుకోదగ్గ ఆఫర్స్ ఏమీ లేవు. టాలెంట్ ఉన్నా కాలం కలిసి రాక అదా శర్మ వెనకబడిపోయింది. అదా రకరకాల విన్యాసాలు చేయడంలో దిట్ట. సన్నని నడుము.. నాజూకైన ఒళ్లు.. థైస్ మెరపులు చూపిస్తూ.. అదా ఫొటోకి ఇచ్చిన పోజ్ చెమటలు పట్టించేలా ఉంది. కైపెక్కించేలా చూడటంలో అదాశర్మకు సాటి ఎవరూ రారు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ క్లీవేజ్ షోతో అందాల రచ్చ చేస్తూ కుర్రకారు దృష్టిని తనవైపుకి తిప్పుకుంటోంది. ఈ అమ్మడు కుర్రాళ్ళ చూపు తన వైపు పడేట్టు.. చూపించి చూపించకుండా టెంప్ట్ చేస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్ తో ఇన్ స్టాలో సందడి చేస్తోంది అదా. హాట్ ఫోటో షూట్స్ తో అబ్బాయిల గుండెలకు గాలం వేస్తోంది. చిరునవ్వు చిందిస్తూ.. మతులు పోగొడుతోంది. లేటెస్ట్ గా అదా పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కుర్రకారును ఉర్రూతలూగించే అందం అదాశర్మ సొంతం. అలాంటి తారలు మన దగ్గర చాలా అరుదుగా ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉంటుంది అదా శర్మ. మన్మథుడికి కూడా మతులు పోగొట్టే పోజులివ్వడంతో అదా శర్మ స్టైలే వేరు. చూసేవారికి చెమటలు పట్టేలా హాట్ ఫోజులుతో అదరగొడుతోంది. ఒక సారి హాట్ లుక్.. మరోసారి ట్రెడిషనల్ లుక్.. ఇంకోసారి పంచె కట్టుతో.. వార్ లేడీగా అవతారం.. ఇలా రకరకాల అవతారాల్లో కనిపిస్తోంది అదా శర్మ. అన్ని వేషాలు సోషల్ మీడియాలోనే వేస్తోంది. ఇలాంటి పాత్రలలో సినిమాలలో కూడా చేయాలని తపన పడుతోంది.