Adah Sharma : సోషల్ మీడియా ప్రభావం ఈ రోజుల్లో ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్లు సినిమా ఆఫర్లు లేకపోతే త్వరగా కనుమరుగు అయ్యేవారు. కానీ ఇప్పుడలా కాదు. సోషల్ మీడియా ఉండడం మూలాన అందులో యాక్టివ్‌గా ఉంటూ కనీసం తమ అభిమానులకు అయినా సరే టచ్‌లో ఉంటున్నారు. ఇక హీరోయిన్లు అయితే గ్లామరస్ ఫొటోలను అందులో షేర్ చేస్తూ ఆఫర్ల కోసం గాలం వేస్తున్నారు. అలాంటి వారిలో అదా శర్మ ముందుంటుందని చెప్పవచ్చు.

అదా శర్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ అమ్మడు ఒంటి మీద అసలు దుస్తులు నిలవమని అంటుంటాయి. అంతలా ఈమె అందాల ప్రదర్శన చేస్తుంది. చేతిలో సినిమాలు లేకపోయినా.. ఈమె గ్లామర్ షోకు మాత్రం తగ్గకుండా చూసుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా కోటు విప్పేసి మరీ అందాల ప్రదర్శన చేసింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక అదా శర్మ చివరిసారిగా తెలుగులో కల్కి అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ 2019లో విడుదల కాగా.. అప్పటి నుంచి ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్లు లేవు. కానీ ఇతర భాషల్లో ఆఫర్లు వచ్చాయి. దీంతోపాటు ఈమె పలు వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలలోనూ నటిస్తోంది.