Laya : అందం, అభినయంతో ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపేసింది అందాల తార లయ. స్వయంవరం, ప్రేమించు, నీ ప్రేమకై వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపుగా 60 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ అలనాటి అందాల తార హీరోయిన్ లయ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ మూవీస్ పై తనకున్న ఇష్టాన్ని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది.
కేవలం ఫ్యామిలీ విషయాలు మాత్రమే కాకుండా ట్రెండీ సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ నెటిజన్లను ఆక్టటుకుంటుంది. ఇప్పటికే పలు హిట్ సాంగ్స్‌కు స్టెప్పులేసి అదరగొట్టిన లయ.. తాజాగా మరోసారి నెట్టింట రచ్చ చేసింది. లయ తన కూతురు శ్లోకాతో కలిసి డ్యాన్స్ స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సిద్దు జొన్నలడ్డ నటించిన రీసెంట్ మూవీ డీజే టిల్లు సినిమాలోని టైటిల్ సాంగ్ డీజే టిల్లుకి.. తల్లీకూతుళ్లు మాస్ డ్యాన్స్ ఇరగదీశారు. నెటిజన్స్ లైకులు కొడుతూ కామెంట్స్ పెడుతున్నారు.
అద్భుతంగా డ్యాన్స్ చేశారని.. సూపర్.. కళ్లు తిప్పుకోనివ్వకుండా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లయ యూఎస్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే ఓ ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకొని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్‌లో సెటిలైంది లయ. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఒక బాబు, పాప కూడా ఉన్నారు. ఆ మధ్య రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలో తన కూతురు శ్లోకతో కలిసి నటించింది లయ.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…