Shilpa Chowdary : గత కొద్ది రోజుల నుంచి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలను బురిడీ కొట్టించి కోట్ల కొద్దీ డబ్బును మాయ చేసిన శిల్ప చౌదరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. ఈ సమయంలోనే ఈమె మాయలో ఎంతోమంది బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు పడి కోట్ల కొద్దీ డబ్బు పోగొట్టుకున్నారు. గత కొద్దిరోజుల నుంచి ఈమె మాయలో పడిన బాధితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు.
తాజాగా శిల్పా చౌదరి మాయలో ఒక టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కుటుంబం కూడా పడినట్లు తెలుస్తోంది. అయితే ఆ హీరో ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా పలు చిత్రాలలో విలన్ పాత్రలలో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చోటుచేసుకున్న పరిణామాలలో అతని పేరు పెద్ద ఎత్తున వినబడుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న అతని కుటుంబ సభ్యులు కూడా ఈమె మాయలో పడి ఏకంగా రూ.కోట్లలో డబ్బు నష్టపోయారని తెలుస్తోంది. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా పోలీసు ఉన్నతాధికారులు, ఓ న్యాయమూర్తి కుటుంబం కూడా శిల్పా చౌదరికి కోట్లల్లో డబ్బులు ఇచ్చి పూర్తిగా మోసపోయారని తెలుస్తోంది. దీంతో ఈ విషయం సంచలనంగా మారుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…