Tollywood : టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీల కుటుంబాల్లో ప్రస్తుతం విడాకుల అలజడి నడుస్తున్నట్లు అర్థమవుతోంది. మొన్నీమధ్య వరకు నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తరువాత చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్‌ల విడాకుల వార్తలు గుప్పుమన్నాయి. కానీ వీరు విడాకులు ఇంకా తీసుకోలేదు. కాకపోతే ఎప్పుడూ కలసి ఉండేవారు విడివిడిగా పోస్టులు పెడుతున్నారు. అలాగే కొణిదెల నిహారిక, చైతన్య దంపతులు కూడా విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ వీరికి పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో విడాకుల వార్తలు ఊపందుకున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ముగ్గురు హీరులు తమ భార్యలకు విడాకులు ఇవ్వాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్ గా మారింది.
ఒక యంగ్ హీరో పెళ్లయి 2 ఏళ్లు అవుతోంది. ఆయనకు భార్య నుంచి విడాకుల పిటిషన్ రానుందట. ఆమె ఆయన నుంచి ఎంతో ఎక్స్‌పెక్ట్ చేసిందట. కానీ తన ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగినట్లుగా ఆయన నడుచుకోవడం లేదట. కనుక ఆమె విడాకులు కోరుతుందట. ఆయన సాయంత్రాల్లో ఎక్కువగా అమ్మాయిలతో గడుపుతున్నాడట. దీంతో స్నేహితులు ఆయనకు సర్ది చెప్పాలని చూస్తున్నారట. కానీ ఆయన వినడం లేదట. కనుక ఆయనకు విడాకులు ఇవ్వాలని భార్య చూస్తున్నదట.
ఇక ఇంకో హీరోకు కూడా రెండేళ్ల కిందటే పెళ్లయింది. ఈయన కూడా భార్యతో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈయన ఒక ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ ఇద్దరి మధ్య మనస్ఫర్థలు ఎందుకు వస్తున్నాయనేది తెలియడం లేదు. అలాగే ఇంకో హీరోకు పెళ్లయి ఒకరు సంతానం కాగా ఆయన కూడా విడాకులు తీసుకోవాలని చూస్తున్నారట. వీరు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో తెలియదు కానీ.. కుటుంబ సభ్యులు, స్నేహితులు సర్ది చెప్పారట. కనుక వీరు కొంత కాలం వరకు ఆగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇలా టాలీవుడ్‌లో ప్రస్తుతం ముగ్గురు యంగ్ హీరోలు వివాహ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కనుక వీరు ఏ క్షణంలో విడాకులు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…