3 Roses Series : తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా దూకుడు మీద ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మూవీలను అందులో రిలీజ్ చేస్తూనే మరోవైపు టాక్ షోలు, వెబ్ సిరీస్‌లను లాంచ్ చేస్తోంది. అందులో భాగంగానే ఆహాలో ఇంకో కొత్త వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. 3 రోజెస్ పేరిట ఆ వెబ్‌సిరీస్ నవంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
3 రోజెస్‌కు చెందిన ట్రైలర్‌ను రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేసింది. ఇందులో ఈషా రెబ్బా, పాయల్ రాజ్ పూత్, పూర్ణ, వైవా హర్ష, ప్రిన్స్ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఒక పెళ్లి విషయంలో మహిళలు ఏ విధంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు అనే కథాంశంతో ఈ సిరీస్‌ను నిర్మించారు. తల్లిదండ్రుల బలవంతంతో కాకుండా యువతి తన ఇష్ట ప్రకారం, తనకు నచ్చిన అభిరుచులు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకునే చాయిస్‌ను ఆమెకు కల్పించాలని.. ఇందులో చూపించారు. ఈ క్రమంలో ఈ సిరీస్ ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ఈ సిరీస్‌కు మ్యాగీ దర్శకత్వం వహించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…