lifestyle

Good Bacteria : మన శ‌రీరంలో ఉండే మంచి బాక్టీరియా గురించి తెలుసా.. అది ఎలా పెరుగుతుంది అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Good Bacteria &colon; à°®‌à°¨‌కు క‌లిగే అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు మూల కార‌ణం&period;&period; బాక్టీరియా&comma; వైర‌స్‌లు&comma; ఇత‌à°° సూక్ష్మ క్రిముల‌ని అంద‌రికీ తెలిసిందే&period; అయితే బాక్టీరియా అన‌గానే వాటితో à°®‌à°¨‌కు వ్యాధులు à°µ‌స్తాయ‌నే చాలా మంది అనుకుంటారు&period; కానీ నిజానికి à°®‌à°¨‌కు మంచి చేసే బాక్టీరియా కూడా ఉంటుంది&period; అది à°®‌à°¨ à°¶‌రీరంలో జీర్ణాశ‌యం&comma; పేగుల్లో ఉంటుంది&period; ఆ బాక్టీరియా à°µ‌ల్లే à°®‌నం తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; అలాగే క్యాన్స‌ర్‌&comma; గుండె జ‌బ్బులు రాకుండా చూడ‌డంలో&comma; కీళ్ల నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలోనూ మంచి బాక్టీరియా à°®‌à°¨‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది&period; ఈ క్ర‌మంలోనే à°®‌à°¨ à°¶‌రీరంలో మంచి బాక్టీరియాను ఎలా పెంచుకోవాలో&period;&period; అందుకు ఏమేం తినాలో&comma; ఏమేం చేయాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రొ à°¬‌యోటిక్స్ అధికంగా ఉండే పాలు&comma; పాల సంబంధ ఉత్ప‌త్తులు&comma; à°ª‌ప్పులు&comma; సోయా ఉత్ప‌త్తులు à°¤‌దిత‌à°° ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే à°®‌à°¨ à°¶‌రీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది&period; దీని వల్ల à°®‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను à°¶‌రీరం సుల‌భంగా గ్ర‌హిస్తుంది&period; అలాగే చెడు బాక్టీరియా à°¨‌శిస్తుంది&period; ఫైబ‌ర్ &lpar;పీచు à°ª‌దార్థం&rpar; ఎక్కువ‌గా ఉండే తాజా ఆకు కూర‌లు&comma; కూర‌గాయ‌లు&comma; పండ్లు à°¤‌దిత‌à°° ఆహారాల‌ను నిత్యం తీసుకున్నా మంచి బాక్టీరియా పెరుగుతుంది&period; దీంతో అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ముఖ్యంగా à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలో మంచి బాక్టీరియాను పెంచుకోవాలంటే చ‌క్కెర‌ను బాగా à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; వీలుంటే పూర్తిగా మానేయాలి&period; చ‌క్క‌à°° à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో మంచి బాక్టీరియా à°¨‌శించి చెడు బాక్టీరియా పెరుగుతుంది&period; à°«‌లితంగా బాక్టీరియా&comma; వైర‌స్‌&comma; ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు ఎక్కువ‌గా à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;51325" aria-describedby&equals;"caption-attachment-51325" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-51325 size-full" title&equals;"Good Bacteria &colon; మన à°¶‌రీరంలో ఉండే మంచి బాక్టీరియా గురించి తెలుసా&period;&period; అది ఎలా పెరుగుతుంది అంటే&period;&period;&quest;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;good-bacteria&period;jpg" alt&equals;"Good Bacteria this is how it grows in our body" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-51325" class&equals;"wp-caption-text">Good Bacteria<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌కృతి వైద్యంలో చాలా à°µ‌à°°‌కు బుర‌à°¦‌తో చికిత్స ఉంటుంది&period; ఎందుకంటే బుర‌దలో à°®‌à°¨ à°¶‌రీరానికి మేలు చేసే బాక్టీరియా ఉంటుంది&period; అందుక‌ని వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా బుర‌à°¦‌ను ఒంటికి రాసుకుని à°¤‌à°¡à°¿ ఆరిపోయాక స్నానం చేస్తే చాలు&period; లేదంటే à°®‌ట్టిలో కాసేపు ఆట‌లాడినా à°®‌à°¨ à°¶‌రీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది&period; నిత్యం à°®‌నం ఆరోగ్యంగా ఉండాల‌న్నా&period;&period; ఉత్సాహంగా&comma; à°¶‌క్తితో à°ª‌నిచేయాల‌న్నా&period;&period; రోజూ à°¤‌గిన‌న్ని గంట‌à°² పాటు నిద్ర‌పోవాలి&period; అయితే à°®‌à°¨ శరీరంలో మంచి బాక్టీరియా పెర‌గాల‌న్నా నిత్యం క‌నీసం 7 నుంచి 9 గంట‌à°² పాటు క‌చ్చితంగా నిద్రించాలి&period; అప్పుడే à°®‌నం ఆరోగ్యంగా ఉంటాం&period; నిత్యం పొట్ట‌కు సంబంధించిన వ్యాయామాల‌ను చేయ‌డం à°µ‌ల్ల కూడా à°®‌à°¨ à°¶‌రీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలో అన్ని అవ‌à°¯‌వాలు à°¸‌క్ర‌మంగా à°ª‌నిచేస్తాయి&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM