lifestyle

Chanakya Niti : మీకు ఏమైనా బాధ‌లు ఉన్నాయా.. అయితే ఇలాంటి వారికి మాత్రం మీ బాధ‌ల‌ను అస‌లు చెప్ప‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chanakya Niti &colon; ఆచార్య చాణ‌క్యుడు à°®‌à°¨‌కు ఎన్నో విలువైన విష‌యాల‌ను చాణ‌క్య నీతి అనే పుస్త‌కం ద్వారా తెలియ‌జేసాడు&period; చాణక్యుడు చెప్పిన విష‌యాల‌ను పాటించిన వారు జీవితంలో ఎప్పుడూ వెనుక‌డుగు వేయ‌రు&period; ఎన్ని à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చిన వాటిని ఎదుర్కొని నిల‌à°¬‌à°¡‌తారు&period; చాణ‌క్యుడు à°®‌à°¨‌కు చెప్పిన మంచి విష‌యాల్లో ఒక దానిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌à°¨ దుఃఖాన్ని కానీ&comma; బాధ‌ను కానీ కొంద‌రు వ్య‌క్తుల à°¦‌గ్గ‌à°° అస్స‌లు చెప్ప‌కూడ‌దని చాణ‌క్య నీతి చెబుతుంది&period; à°®‌à°¨ బాధ‌ను ఇత‌రుల à°¦‌గ్గ‌à°° చెప్పుకుంటే వారు à°®‌à°¨‌ల్ని ఎగ‌తాళి చేయ‌à°µ‌చ్చు&period; దీంతో à°®‌à°¨ బాధ à°®‌రింత ఎక్కువ అవుతుంది&period; చాణ‌క్య నీతి ప్ర‌కారం à°®‌à°¨ బాధ‌ను చెప్ప‌కూడ‌ని ఐదుగురు వ్య‌క్తులేవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం&period; చాణ‌క్య నీతి ప్ర‌కారం ప్ర‌తి దానిని ఎగ‌తాళి చేసే వారి à°¦‌గ్గ‌à°° à°®‌à°¨ బాధ‌ను పంచుకోకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరు à°®‌à°¨ బాధ‌ను చాలా తేలిక‌గా తీసుకుంటారు&period; à°®‌à°¨ దుఃఖాన్ని వారు ఎగ‌తాళి చేయ‌à°µ‌చ్చు&period; అలాగే అంద‌రికి మిత్రుడు అయిన వాడు ఎవ‌రికి మిత్రుడు కాడు అనే సామెత ఉండ‌నే ఉంది&period; క‌నుక అంద‌రితో స్నేహం చేసే వారితో కూడా à°®‌à°¨ బాధ‌ను చెప్ప కూడ‌దు&period; ఇతను మన‌ బాధ‌ను ఇత‌రుల‌తో చెప్పే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక à°®‌à°¨‌కు స్నేహితుడు అయిన‌ప్ప‌టికి అంద‌రితో స్నేహం చేసే వారితో à°®‌à°¨‌కు బాధ‌ను పంచుకోకూడ‌దు&period; అలాగే మన పురోగ‌తి&comma; విజ‌యం à°ª‌ట్ల అసూయ చెందే వారికి కూడా à°®‌à°¨ దుఃఖాన్ని&comma; బాధ‌ను చెప్ప‌కూడ‌దు&period; ఇలాంటి వారు à°®‌à°¨ బాధ‌ను చెప్పిన‌ప్పుడు పైకి ఓదార్పుగా&comma; మంచిగా మాట్లాడిన‌ప్ప‌టికి లోప‌à°² సంతోషంగా ఉంటారు&period; అలాగే కొంత మంది ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;52220" aria-describedby&equals;"caption-attachment-52220" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-52220 size-full" title&equals;"Chanakya Niti &colon; మీకు ఏమైనా బాధ‌లు ఉన్నాయా&period;&period; అయితే ఇలాంటి వారికి మాత్రం మీ బాధ‌à°²‌ను అస‌లు చెప్ప‌కండి&period;&period;&excl; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;sorrow&period;jpg" alt&equals;"Chanakya Niti if you have any sorrow then do not share with anyone" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-52220" class&equals;"wp-caption-text">Chanakya Niti<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవ‌రితోనైనా వారు చెప్పేది విన‌కుండా&comma; అర్థం చేసుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు&period; అలాంటి వారికి కూడా à°®‌à°¨ బాధ‌ను చెప్ప‌కూడ‌దు&period; ఇలాంటి వ్య‌క్తులు à°®‌à°¨ బాధ‌ను ప్ర‌తికూలంగా à°µ‌క్రీక‌రించగ‌à°²‌రు&period; క‌నుక ఇలాంటి వారికి కూడా బాధ‌ను చెప్ప‌కూడ‌దు&period; అలాగే కొంద‌రు ఇత‌రుల గురించి అస్స‌లు ఆలోచించ‌రు&period;మంచి జ‌రిగినా&comma; చెడు జ‌రిగినా వారి గురించి మాత్ర‌మే ఆలోచిస్తారు&period; ఎవ‌రికి హాని క‌లిగిన వీరు à°ª‌ట్టించుకోరు&period; ఎప్పుడూ వారి స్వ‌లాభాన్ని మాత్ర‌మే చూసుకుంటారు&period; అలాంటి వ్య‌క్తుల‌కు à°®‌à°¨ దుఃఖాన్ని చెప్ప‌కూడ‌దు&period; వీరు à°®‌నం చెప్పే బాధ‌à°²‌ను ఎప్ప‌టికి అర్థం చేసుకోలేరు&period; చాణ‌క్య నీతి ప్ర‌కారం ఇటువంటి వ్య‌క్తుల‌కు à°®‌à°¨ బాధ‌ను ఎప్ప‌టికి చెప్ప‌కూడ‌దని వీరికి à°®‌à°¨ బాధ‌à°²‌ను చెప్పుకున్న‌ప్ప‌టికి అది వ్య‌ర్థ‌మే అవుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM