Kuku FM Jobs 2023 : మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే ఈ నోటిఫికేషన్ మీకోసమే. తెలుగువారి కోసం భారీగా అదిరిపోయే జాబ్స్ ని మీ కోసమే మేము తీసుకు వస్తున్నాము. ప్రముఖ సంస్థ అయినటువంటి KUKU ఎఫ్ఎం నుండి భారీ నోటిఫికేషన్ వివరాలని పొంద పరిచాము. కూకు ఎఫ్ఎం నుండి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. కుకు ఎఫ్ఎం సోషల్ మీడియా ఇంటర్న్ జాబ్స్ కి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు, వివరాలని చూసేసి దరఖాస్తు చేసుకోండి.
ఈ భారీ రిక్రూట్మెంట్ ని కూకు ఎఫ్ఎం సంస్థ రిలీజ్ చేసింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి అనుభవం లేకున్నా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన బహుళ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి. ఈ అర్హతలు ఉన్నట్లయితే కచ్చితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
హిందీ, ఇంగ్లీష్ భాషలు వచ్చి ఉండాలి. మాట్లాడడం, రాయడం కూడా రావాలి. డిజైన్ మరియు వీడియో స్కిల్స్ ఉండాలి. సింగిల్ గా లేదంటే ఇతరులతో కలిసి పని చేయాలి. వీడియోస్ స్క్రిప్ట్ లని చదవడం, రాయడం ఇష్టపడే వాళ్ళకి ఈ జాబ్ బాగుంటుంది. ఇక వయసు విషయానికి వస్తే.. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వాళ్ళ వయసు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. జీతం విషయానికి వస్తే.. నెలకి 40,000 నుండి 80 వేల వరకు ఇస్తారు.
దీనితో పాటుగా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష, ఇంటర్వ్యూ చేసి ఈ జాబ్ ని ఇస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించక్కర్లేదు. పూర్తి వివరాల కోసం ఈ కింద లింక్ ని క్లిక్ చేసి వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు.
https://kukufm.breezy.hr/p/6500b96770c7-social-media-intern
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…