మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే, మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ ని మేము తీసుకు వచ్చాము. తెలుగు వాళ్ళ కోసం, ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా.. మిస్ చేయకుండా ఆ నోటిఫికేషన్స్ ని మేము మీ కోసం తీసుకు వస్తున్నాము. ఇక తాజాగా రిలీజ్ అయిన నోటిఫికేషన్ విషయానికి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ఈ పోస్టుల కోసం, అప్లై చేసుకోవచ్చు.
మొత్తం 7000 కి పైగా పోస్టులు ఇందులో ఉన్నాయి. మరి ఇక పూర్తి వివరాలను చూసేద్దాం. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 7547 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పురుషులు 5056 పోస్టులు, కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మహిళలు 2491 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక అర్హత వివరాలు గురించి, వయసు వివరాలు గురించి ఇలా పూర్తి వివరాలన్నింటినీ కూడా చూసేద్దాము.
వయసు విషయానికి వస్తే… ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళ వయసు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. పలు క్యాటగిరీల వాళ్ళకి, వయోపరిమితి ఉంటుంది. నోటిఫికేషన్ లో వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇక చదువు విషయానికి వస్తే… 10+2 సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత తో పాటుగా, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఈ అర్హత కచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి.
ఈ అర్హత ఉన్న వాళ్ళు వయసు కూడా సరిపోయిన వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పోస్ట్ కి సంబంధించిన ముఖ్యమైన తేదీలని కూడా చూసేద్దాము. అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి.. సెప్టెంబర్ 1,2023 అప్లికేషన్ కి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2023. ఈరోజే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. కాబట్టి, వెంటనే దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు కోసం మీరు కింద నోటిఫికేషన్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
https://ssc.nic.in/