ఆరోగ్యం

Vitamin B12 Deficiency Symptoms : శ‌రీరంలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే జాగ్ర‌త్త‌.. త్వ‌ర‌లో చూపు పోవ‌చ్చు..!

Vitamin B12 Deficiency Symptoms : శరీరానికి పోషకాహార పదార్థాలను తీసుకోవడం చాలా అవసరం. అన్ని రకాల పోషక పదార్థాలు అందేటట్టు, మనం చూసుకోవాలి. విటమిన్ బీ12 ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, విటమిన్ బి12 చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ నిర్వహణకు కూడా విటమిన్ బి12 చాలా అవసరం. విటమిన్ బి12 లోపం ఉన్నట్లయితే, కచ్చితంగా కొన్ని సమస్యలు వస్తాయి. మన శరీరం సొంతంగా విటమిన్ బి12 ని ఉత్పత్తి చేయలేదు.

దానిని మనం ఆహారం లేదంటే సప్లిమెంట్స్ ద్వారా పొందాలి. విటమిన్ బి12 మాంసం, చేపలు, సోయాబీన్స్, ఎర్ర మాంసం, పీతలు, పాలు, గుడ్లు, తృణధాన్యాలలో లభిస్తుంది. మెదడు, నరాల కణాల పనితీరు అభివృద్ధికి బీ12 ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి12 ఒంట్లో తక్కువ ఉందని, ఎలా చెప్పచ్చు అనే విషయానికి వస్తే… అలసటగా ఉండడం, బలహీనంగా అనిపించడం వంటివి విటమిన్ బి12 లోపం లక్షణాలు అని చెప్పొచ్చు.

Vitamin B12 Deficiency Symptoms

విటమిన్ బి12 తగ్గినప్పుడు, అలా వదిలేస్తే తీవ్రమైన ఆరోగ్య పరిణామాలకు దారి తీస్తుంది. అలసట, నీరసం, శక్తి లేకపోవడం, నాలుక ఎర్రగా మార‌డం వంటివి కలిగితే ఖచ్చితంగా విటమిన్ బి12 లోపం ఉందని మీరు తెలుసుకోవచ్చు. తక్కువ విటమిన్ బి12 స్థాయిలు ఉంటే, ఏకాగ్రత కోల్పోతారు. జ్ఞాపక శక్తి సమస్యలు, మానసిక సమస్యలు వస్తాయి. నిరాశ, చిరాకు వంటి మానసిక రుగ్మతలకు కూడా దారితీస్తుంది.

కనుక, ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే, విటమిన్ బి12 లోపంని వెంటనే పరిష్కరించుకోవడం అవసరం. మానవ శరీరంలో, విటమిన్ బి12 సాధారణ స్థాయిలో 300 pg/ml కంటే తక్కువ ఉన్నట్లయితే, దాన్ని సాధారణమైన దానిగా పరిగణిస్తారు. అదే ఒకవేళ, 200 pg/ml కంటే తక్కువ ఉన్నట్లయితే దానిని లోపంగా భావిస్తారు.

Share
Sravya sree

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM