చాలా మంది రోజు గుడ్లను తింటూ ఉంటారు. గుడ్లు వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనకి తెలుసు. కానీ గుడ్లు వలన అందానికి కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. శరీరానికి, శిరోజాలకి కూడా గుడ్లు బాగా ఉపయోగపడతాయి. మార్కెట్లో అనేక రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిలో చాలా ప్రొడక్ట్స్ లో గుడ్లని వాడుతుంటారు. గుడ్లతో అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవచ్చు..?, ఎలాంటి ప్రయోజనాలని పొందవచ్చు..? దానికోసం ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
గుడ్డుతో అందాన్ని పెంపొందించుకోవడం కోసం, గుడ్డుకి చిన్న రంధ్రం పెట్టి, తెల్ల సొన వేరు చేసుకోవాలి. ఇప్పుడు పాలని కలిపి, బాగా మిక్స్ చేసుకోండి. ఈ రెండు బాగా కలిసిన తర్వాత, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ని కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత చిటికెడు పంచదారని కూడా వేసుకోవాలి. పంచదార బాగా కరిగేంత వరకు కూడా కలపాలి. ముందు మీరు జుట్టును షాంపుతో క్లీన్ చేసుకోండి.
తడి లేకుండా ఆరిపోనివ్వాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకి బాగా పట్టించాలి. దువ్వెనతో జుట్టు అంతా బాగా కలిసేటట్టు, సున్నితంగా దువ్వుకోవాలి. ఒక ఎనిమిది సార్లు మీ జుట్టును బాగా దువ్వుకుంటూ ఉండండి. జుట్టు ఆరాక గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా గుడ్డు, పాలతో అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు.
ఇలా ఈజీగా అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. పైగా వీటిలో కెమికల్స్ వంటివి ఏమీ ఉండవు. సులువుగా, మన ఇంట్లో దొరికే వస్తువులతో, మనం ఇలా ట్రై చేసి అందమైన కురులని పొందవచ్చు. ఈ అద్భుతమైన చిట్కా ని చూశారు కదా.. ఈసారి ట్రై చేయండి. అందమైన కురులని సొంతం చేసుకోండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…