Protein : ప్రోటీన్ అనేది మనకి చాలా అవసరం. ఈ విషయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రోటీన్ ఉండే, ఆహార పదార్థాలను ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా, తీసుకోవాలని అందరూ కూడా ప్రోటీన్ ఫుడ్ కోసం చూస్తూ ఉంటారు. అయితే, ప్రోటీన్ మనకి అనేక రకాల ఎంజైమ్స్ కోసం, కచ్చితంగా కావాలి. ఇమ్యూనిటీ కి సంబంధించి, చాలా పనులకి ప్రోటీన్ అవసరం. ఒక కేజీ బరువుకి ఒక గ్రాము ప్రోటీన్ తీసుకోవాలి. అయితే, ఇంత ప్రోటీన్ కావాలంటే, ఎంత ప్రోటీన్ మనం తీసుకోవాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిజానికి, మన బాడీ మెటాబాలిజం చూస్తే షాక్ అవుతూ ఉంటాము.
మన బాడీ లో ఉండే చనిపోయిన కణాలు లో చాలా ప్రోటీన్ ఉంటుంది. శరీరం ఏం చేస్తుందంటే, చనిపోయిన మృత కణంలో ప్రోటీన్ మళ్లీ వాడుకునే విధంగా మార్చగలదు. చనిపోయిన మృత కణాలని బ్రేక్ చేసి, ప్రోటీన్ తీసి మళ్ళీ శరీరానికి అందిస్తుంది. రోజు కొన్ని కోట్ల మృత కణాలు చనిపోతూ ఉంటాయి. వాటిలో, చాలా ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ ని మళ్ళీ మనం ఉపయోగించుకునే విధంగా, మన శరీరం మారుస్తుంది.
మనం తీసుకునే ఆహారం ద్వారా, కొంత ప్రోటీన్ అందుతుంది. అలానే, ఇలా సెల్స్ ద్వారా కూడా కొంత ప్రోటీన్ అందుతుంది. కావలసిన ప్రోటీన్ ని మనం, ఇలా పొందడానికి అవుతుంది. అయితే, ప్రోటీన్ లోపంతో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని తప్పులు చేస్తే ప్రోటీన్ రీసైకిల్ అవ్వదు. దానికి కారణం రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోవడం.
ఈ ప్రక్రియ రాత్రిపూట జరుగుతుంది. రాత్రిపూట మన శరీరంలో రెస్ట్ లో ఉన్నప్పుడు, ఇది జరుగుతుంది. కాబట్టి కచ్చితంగా రాత్రి త్వరగా నిద్రపోవాలి. అప్పుడు ప్రోటీన్ అందుతుంది. అలా చేయకపోతే ప్రోటీన్. అందదు రాత్రిపూట త్వరగా తినేయడం, త్వరగా నిద్రపోవడం కచ్చితంగా పాటించండి. అప్పుడు ప్రోటీన్ లోపం ఉండదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…