Heart Attack : ఈ రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా, చాలా మంది గుండె సమస్యలు బారిన పడుతున్నారు. స్త్రీ, పురుషులు కూడా గుండె సమస్యలతో బాధపడడం, గుండెపోటు మరణాల రేటు కూడా పెరగడం వంటివి చూస్తున్నాం. అయితే, గుండె జబ్బులకి అనేక కారణాలు ఉన్నాయి. అమెరికాలోనే ప్రతి ఏటా 6.5 మిలియన్ల మంది గుండె జబ్బులతో చనిపోతున్నారని, స్టడీ చెప్తోంది.
అయితే, నోటి సమస్యల ద్వారా గుండె జబ్బులు వస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. ఇక వివరాల్లోకి వెళితే, నోటి సమస్యల నుండి కూడా గుండె జబ్బులు వ్యాపిస్తాయని తెలుస్తోంది. శరీరంలోని అన్ని రకాల ఇన్ఫెక్షన్లు తీవ్రంగా మారితే, గుండెకి హాని కలుగుతుంది. నోటి సమస్యలు కూడా గుండె జబ్బులకు కారణం అవుతాయట. జాగ్రత్తగా ఉంటే, ఏ సమస్యా ఉండదు.
గుండె జబ్బుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కరోనరీ వ్యాధులు, గుండె వైఫల్యం, స్ట్రోక్ ఇలా అనేక వ్యాధులు ఉన్నాయి. ఈ గుండె జబ్బులకి జన్యు శాస్త్రం, జీవనశైలి కారణమని చెప్పొచ్చు. షుగర్ తో బాధపడేవాళ్లు, ఊబకాయం, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ముందు నుండి కూడా జాగ్రత్త పడాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తే, మన ఆరోగ్యం బాగుంటుంది.
రోజూజు వ్యాయామం చేయడం, తగినంత సేపు విశ్రాంతి తీసుకోవడం, మంచి నిద్ర ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామాన్ని పాటించినట్లయితే గుండె సమస్యలు రాకుండా ఉండచ్చు. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుని గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గుండె సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించొచ్చు. ఏవైనా పొరపాట్లు చేస్తే, అనవసరంగా ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…