Liver Health : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడం కోసం, ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజుల్లో చిన్న వయసులోనే, చాలామంది రకరకాల ఇబ్బందులకు గురవుతున్నార. లివర్ సమస్యలు కూడా, చాలామంది లో ఉంటున్నాయి.
మన బాడీ నుండి చెడు, మంచి రెండు జరుగుతాయి. వాటి ప్రభావం ఎక్కువగా లివర్ పైన పడుతుంది. ఎలా అయితే, గుండె ఆరోగ్యం ముఖ్యమో లివర్ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. లివర్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది మనమే. అయితే, చాలామంది ఆల్కహాల్, పొల్యూషన్, స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఇలా పలు కారణాల వలన లివర్ని బలహీనంగా మార్చుకుంటున్నారు.
అలానే ఒత్తిడి, టెన్షన్ మొదలైన కారణాల వలన కూడా లివర్ వీక్ అయిపోతుంది. లివర్ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. లివర్ ని కాపాడుకుంటూ ఉండాలి. లివర్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే, పసుపు ని రెగ్యులర్ గా, వాడడం మంచిది. వంటల్లో పసుపు ని వేసుకుంటే, లివర్ సమస్యలు ఉండవు. అలానే, వెల్లుల్లిని తీసుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. లివర్ క్లీన్ అవుతుంది.
రోజు వెల్లుల్లి ని ఉపయోగించడం వలన, లివర్ సమస్య తగ్గుతుంది. లివర్ శుభ్రంగా ఉంటుంది. రోజు వెల్లుల్లి వాడితే, లివర్ బాగా పనిచేస్తుంది. నిమ్మ ని కూడా వాడడం మంచిది. విటమిన్ సి నిమ్మలో ఉంటుంది. కాలేయం కణాలు పాడవకుండా ఇది చూస్తుంది. అలానే, కొత్తిమీరని కూడా తీసుకుంటూ ఉండండి. కొత్తిమీర కూడా లివర్ ఆరోగ్యానికి బాగుంటుంది. తాజాగా దొరికే ఆకుకూరలను తీసుకుంటే కూడా, లివర్ సమస్యలు తగ్గుతాయి. పాలకూర, పుదీనా, కొత్తిమీర, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరలని రెగ్యులర్ గా తీసుకుంటే లివర్ బాగుంటుంది.