Ginger : ఈరోజుల్లో చాలా మంది ఆరోగ్యానికి సూత్రాలని పాటిస్తున్నారు. ఆరోగ్యం బాగుండాలంటే కచ్చితంగా కొన్ని విషయాలని మనం పాటించాలి. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ తప్పు చేయకుండా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా అల్పాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. చాలామంది అల్పాహారాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. అల్పాహారం చాలా ముఖ్యం. అయితే చాలామంది అల్పాహారంలో అల్లం కూడా తీసుకుంటూ ఉంటారు.
అల్లం ఉదయాన్నే తినొచ్చా, తినకూడదా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు టీ లో కొంచెం అల్లం కలుపుకొని తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అల్లం తీసుకోవడం వలన మార్నింగ్ సిక్ నెస్, వికారం వంటి బాధలు ఉండవు. ఉదయం పూట శక్తి తక్కువగా ఉంటే అల్లాన్ని తీసుకోవడం మంచిది.
ఉదయాన్నే టీ లో కొంచెం అల్లం వేసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ గా ఇది పనిచేస్తుంది. అల్లం టీ ని ఈజీగా చేసుకోవచ్చు. శక్తివంతమైన ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. అలాగే జీర్ణశక్తి కూడా అల్లంతో పెరుగుతుంది. అల్లం టీ తీసుకోవడం వలన ఎన్నో సమస్యలకి రిలీఫ్ ఉంటుంది. అల్లంతో జామ్ కూడా చేసుకోవచ్చు. పండ్లతో జామ్ లాగే అల్లంతో కూడా జామ్ చేసుకుని తీసుకోవచ్చు. మామూలు సిరప్ ని మీరు తృణధాన్యాలతోపాటు తీసుకోవచ్చు.
అల్లం రసాన్ని మీరు అల్పాహారం లాగా తీసుకోవచ్చు. అల్పాహారం సమయంలో అల్లం రసం తాగితే మెటాబాలిజం పెరుగుతుంది. బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. రుతుక్రమంలో వచ్చే తిమ్మిర్లు ఉండవు. అల్లం రసంతో.. వ్యాయామం వల్ల వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది. బ్యాక్టీరియాతో అల్లం పోరాడుతుంది. ఇలా అనేక ప్రయోజనాలను అల్లం అందిస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…